
09/05/2025
జై వాసవి 🪷🪷🪷జై వాసవి
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అనుగ్రహంతో అమ్మ పుట్టినరోజుని పురస్కరించుకొని నూతనం గా రెండు కమిటీలు
శ్రీకారం చుట్టకున్నాయి...
*శ్రీ ఆర్యవైశ్య సేవ సంఘం*
మరియు
*మండపేట ఆర్యవైశ్య విద్యానిధి*
పైన పెర్కొన రెండు కమిటీ సభ్యులను నిన్నటి రోజు మన ఆలయ ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో....
*నూతన అంబేద్కర్ కోనసీమ అధ్యక్షులు*
*వాకచర్ల సత్యనారాయణ మూర్తి (గుప్తా)గారు* ముఖ్య అతిధిగా విచ్చేసి వారి సమక్షంలో నూతన కమిటీలు పరిచయం మరియు విద్యానిధి స్కాలర్షిప్ కార్యక్రమం జరిగింది.
*కాళ్ళకూరి గొల్లబాబు గారు విద్యానిధికి ప్రకటించిన 2లక్షలు రూపాయలుకి*... *ఇంకొక్క 25000₹ అనగా మొత్తం 225000 స్కాలర్షిప్లు (scholarship) 34 మంది మండపేట ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థుల కు అందచేశారు*
మండపేట ఆర్యవైశ్య విద్యానిధి కి పలువురు విరాళాలు ప్రకటించడం జరిగింది. 👍
*మానవ సేవే మాధవ సేవ*
అనే పదంకి అర్ధం నిన్నటి రోజు...
అమ్మ సేవతో పాటు.. మానవసేవ కూడా నిన్నటి రోజు జరిగింది 🙏
*లోకసమస్త సుఖినోభవంతు*
*నూతన కమిటీ సభ్యులు*