TDP కార్యకర్త

TDP కార్యకర్త The Telugu Desam Party Was Founded By Nandamuri Taraka Rama Rao Garu On 29th March 1982. Present Party Is Leading By Nara Chandrababu Naidu Garu

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ...
18/05/2025

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రధాన మంత్రి 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు.
యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌ కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
Do Follow & Support : TDP కార్యకర్త


ార్యకర్త

విశాఖప‌ట్ట‌ణంలోని క‌లెక్ట‌ర్ కార్యాల‌య స‌మావేశ మందిరంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ ఎమ్‌.ఎన్‌.హ‌రేంద్ర‌ప్ర‌సాద్ గారి అధ్య‌క్ష...
08/05/2025

విశాఖప‌ట్ట‌ణంలోని క‌లెక్ట‌ర్ కార్యాల‌య స‌మావేశ మందిరంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ ఎమ్‌.ఎన్‌.హ‌రేంద్ర‌ప్ర‌సాద్ గారి అధ్య‌క్ష‌త‌న క్రీడాసంఘాల ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన విస్తృతస్థాయి సమావేశానికి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ Animini Ravi Naidu గారు, విశాఖ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం శాస‌న స‌భ్యులు శ్రీ గ‌ణ‌బాబు గారు ముఖ్య అతిధులుగా హాజర‌య్యారు. విశాఖ జిల్లాలో క్రీడ‌ల అభివృద్ధికి కృషి చేయాల‌ని క్రీడా సంఘాల ప్ర‌తినిధుల‌కు వారిరువురూ దిశానిర్దేశం చేయ‌డం జ‌రిగింది. విశాఖ‌ను స్పోర్ట్స్ హ‌బ్‌గా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ స‌హ‌కారంతో శాప్ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ల‌ను శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు గారు వివ‌రించడం జ‌రిగింది. అలాగే క్రీడ‌ల బ‌లోపేతానికి, క్రీడాకారుల అభివృద్ధికి స్పోర్ట్స్ అథారిటీ మ‌రియు స్పోర్ట్స్ అసోసియేష‌న్లు స‌మ‌న్వ‌యంతో కృషి చేయాల‌ని సూచించ‌డం జ‌రిగింది. అనంత‌రం వెస్ట్ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు గారు మాట్లాడుతూ శాప్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంపుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి జీవీఎంసీతోపాటు వివిధ మండ‌లాల్లో 250 సెంట‌ర్ల‌ను గుర్తించి 12వేల మందికిపైగా క్రీడాకారుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు వివ‌రించ‌డం జ‌రిగింది. 2027 నాటికి ఏషియ‌న్ గేమ్స్‌ నిర్వ‌హ‌ణ‌కు విశాఖ వేదిక‌వ్వ‌నుంద‌ని, దానికి అనుగుణంగా క్రీడాస‌దుపాయాల‌ను నెల‌కోల్ప‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వీఎమ్ఆర్డీఏ క‌మిష‌న‌ర్ శ్రీ కె.విశ్వ‌నాథ్ గారు, నేవీ, క్రీడా సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన‌డం జ‌రిగింది.
ార్యకర్త

02/05/2025

పాకిస్థాన్ గీత దాటింది… అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్థాన్ కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా భారతదేశం నేల పై మొలిచిన గడ్డి కూడా పీకలేరు.



● క్రీడాకారుల ముప్పై ఏళ్ల క‌ల ఈరోజుతో సాకారం - శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు● ఏపీలో క్రీడాకారుల‌కు రాత ప‌రీక్ష లేకుండా 3శాతం ...
02/05/2025

● క్రీడాకారుల ముప్పై ఏళ్ల క‌ల ఈరోజుతో సాకారం - శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు

● ఏపీలో క్రీడాకారుల‌కు రాత ప‌రీక్ష లేకుండా 3శాతం హారిజంట‌ల్ రిజ‌ర్వేష‌న్‌ కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

● మెగా డీఎస్సీలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద 421 ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు

● మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఏపీ మోడ‌ల్‌, ఏపీ రెసిడెన్సియ‌ల్‌, ట్రైబ‌ల్‌, సోష‌ల్ వెల్ఫేర్ విద్యాసంస్థ‌ల్లో భ‌ర్తీ కానున్న ఉద్యోగాలు

● ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణకు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ

● నేటి నుంచి మే 31వ తేదీ వ‌ర‌కూ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గడువు

● క్రీడాకారుల‌కు ఈరోజు 10గంటల నుంచి అందుబాటులో sports.ap.gov.in / sportsdsc.apcfss.in వెబ్‌సైట్లు

● సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ‌

● జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీ, రాష్ట్ర స్థాయి ఫైనల్ కమిటీల ద్వారా తుది జాబితా ఆమోదం

● క్రీడాకారులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి

● క్రీడాకారుల కలను సాకారం చేసిన Nara Chandrababu Naidu గారికి, Nara Lokesh గారికి, డిప్యూటీ సీఎం Pawan Kalyan గారికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు - శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు
Do Follow & Support : TDP కార్యకర్త
ార్యకర్త

30/04/2025

లిక్కర్ స్కామ్‌లో YS Jagan Mohan Reddy కి షాక్ ఇచిన రాష్ట్ర ప్రభుత్వం!
పక్కా ఆధారాలతో అరెస్ట్‌కు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం... పక్కా ఆధారాలతో తయారైన ఫైల్‌ను గవర్నర్ అనుమతికి పంపేందుకు సిట్ బృందం సిద్ధం...

Roja Selvamani ఇప్పుడు ఏమంటున్నాడు మీ 11 రెడ్డి !

అమరావతి : అసత్య ప్రచారాలకు పాల్పడిన పాలేటి కృష్ణవేణికి తగిన శిక్ష విధించిన Andhra Pradesh Police !కూటమి నేతలపై తరచు ఆ సత...
16/04/2025

అమరావతి : అసత్య ప్రచారాలకు పాల్పడిన పాలేటి కృష్ణవేణికి తగిన శిక్ష విధించిన Andhra Pradesh Police !

కూటమి నేతలపై తరచు ఆ సత్య ప్రచారాలకు పాల్పడిన YSR Congress Party - YSRCP సోషల్ మీడియా Paytm కార్యకర్త పాలేటి కృష్ణవేణిని హైదరాబాదులో అరెస్ట్ చేసిన పల్నాడు పోలీసులు...

ఇది ఆరంభం మాత్రమే పేటీఎం మిత్రులారా... ముందుంది ముసళ్ళ పండుగ...

15/04/2025

గులకరాయి నాటక మండలి వారికి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

మాజీ ముఖ్యమంత్రివర్యులు YS Jagan Mohan Reddy గులకరాయి పేరుతో ఆడిన డ్రామాకు నేటితో సంవత్సరం ముగిసింది. 😁

బండారు వంశీ క్రిష్ణ అన్న మీ ర్యాగింగ్ మామూలుగా లేదు అన్న... ఇచ్చి పడేసావుగా మాజీ మంత్రి కొబ్బరి చిప్ప Velampalli Srinivasa Rao కి...🤙😂
Do Follow & Support : TDP కార్యకర్త
ార్యకర్త

12/04/2025

నా కుర్చీ కే ఎసరు పెట్టావా 😃❤️
Do Fallow & Support : TDP కార్యకర్త
ార్యకర్త

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ Nara Chandrababu Naidu గారిని మర్యాదపూర్వకంగా కలిసిన Uppalapati ...
10/04/2025

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ Nara Chandrababu Naidu గారిని మర్యాదపూర్వకంగా కలిసిన Uppalapati Venkata Narsaraju
Do Fallow & Support : TDP కార్యకర్త
ార్యకర్త

09/04/2025

న్యూడ్ మాధవ్ వెదావే కావొచ్చు కానీ, మనం ఇలాంటి వీడియోలు వేయడం చట్టరీత్య నేరం... దయచేసి ఇలాంటి వాటిని మన అధినాయకుడు అసలు ఒప్పుకోరు... తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైనికులు ఎవరు ఇలాంటివి ఎవరు చెయ్యొద్దు, వెయ్యొద్దు సోదరులారా..!

YS Jagan Mohan Reddy పోలీసుల బట్టలు తర్వాత ఇప్పుదువులే గాని ముందు మీ YSR Congress Party - YSRCP నాయకులకు ఆడవారితో ఎలా ప్రవర్తించాలో వివరించయ్య స్వామి..! Thopudurthi Prakash Reddy పక్కన ఉండగా ఆడవారి ( K.V. Usha Shricharan ) వెనుక నీకు ఏం పని రా వెదవ..! కులాలు, మతాలు గురించి రెచ్చగొట్టే విధంగా మరియు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే వీడి మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అసలు నచ్చవు...

నోట్ : ఈ వీడియోకు నాకు ఎటువంటి సంబంధం లేదు
ార్యకర్త

ఈ మధ్య ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేస్తున్న పిసినారి జగనన్న ( YS Jagan Mohan Reddy ) జనంలోకి వచ్చినప్పుడు మాత్రం లక్షలు ఖర...
08/04/2025

ఈ మధ్య ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేస్తున్న పిసినారి జగనన్న ( YS Jagan Mohan Reddy ) జనంలోకి వచ్చినప్పుడు మాత్రం లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్ లో ఎందుకు వస్తున్నాడో ఆలోచించారా ఫ్రెండ్స్..! అన్న వస్తే చూడటానికి జనం ఎలాగూ రారు, అప్పుడు అన్న పరువు మొత్తం పోతుంది... హెలికాప్టర్ లో వస్తే దానిని ఎప్పుడూ దగ్గరగా చూడని ఊరు జనం ఎగబడి వస్తారు... అప్పుడు ఆ జనం అంతా అన్న కోసమే వచ్చినట్టు ప్రచారం చేసుకోవచ్చు... ఫోటోలో చూడండి, జనాలు హెలికాప్టర్ ని వీడియోలు తీసుకుంటున్నారు అంటే అర్ధం కావట్లేదా జనం ఎవరి కోసం వచ్చారో 😄😄😄
Do Fallow & Support : TDP కార్యకర్త
ార్యకర్త

ఈ రోజు అనంతపురంలో మనిషికి 500 రూపాయలు, మందు, బిర్యాని మరియు హెలికాప్టర్ అద్దె అన్ని ఖర్చులు కలిపి YS Jagan Mohan Reddy అ...
08/04/2025

ఈ రోజు అనంతపురంలో మనిషికి 500 రూపాయలు, మందు, బిర్యాని మరియు హెలికాప్టర్ అద్దె అన్ని ఖర్చులు కలిపి YS Jagan Mohan Reddy అన్న పర్యటనకు అక్షరాల రెండు కోట్ల రూపాయలు... బాధిత కుటుంబానికి అన్న చేసిన సహాయం లక్ష రూపాయలు...

వాహ్ అన్న... వాహ్... వాహ్... వాహ్...
Do Fallow & Support : TDP కార్యకర్త
ార్యకర్త

Address

CHRR+JG9, NH16, Opposite To Happy Resorts & Recreations
Mangalagiri
522503

Telephone

+914030145800

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP కార్యకర్త posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share