KV24News Telugu

KV24News Telugu Welcome To KV24News Telugu Page

24/07/2025

కూట‌మి ప్ర‌భుత్వం మా కార్యకర్తల్లో కసిని పెంచింది బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

23/07/2025

ఇలాకాలో ఉద్యోగం కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని మహిళను వేధించిన ఆయన అనుచరుడు.

మహిళ, అతడి మధ్య జరిగిన సంభాషణను బహిర్గతం చేసిన

 , at the age of 53, still looks stunning and flawless.
23/07/2025

, at the age of 53, still looks stunning and flawless.

Kannada Heroine Rukmini Vasanth 😍
21/07/2025

Kannada Heroine Rukmini Vasanth 😍

20/07/2025

"భారతదేశానికి ఒక్క జాతీయ భాషే లేదు – హిందీని రుద్దొద్దు!" : కేటీఆర్

తెలుగు, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్.
హిందీకి బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించి, ఇతర భాషలను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నించారు.
"ప్రజలపై హిందీని రుద్దడం తగదు – ఎవరు నేర్చుకోవాలనుకుంటే వాళ్లు నేర్చుకోగలరు" అన్నారు.

13/07/2025

"జనసేన ఇంచార్జ్ వినుత దంపతులే మా అన్నను చంపారు – మేము కూడా ప్రాణహాని బెదిరింపులు ఎదుర్కొంటున్నాం!" - రాయుడు సోదరి

జనసేన ఇన్‌చార్జ్ కోటా వినూత డ్రైవ‌ర్‌ మర్డర్ శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ కోటా వినూత, భర్త చంద్రబాబును అరెస్ట్ చేసి విచ...
12/07/2025

జనసేన ఇన్‌చార్జ్ కోటా వినూత డ్రైవ‌ర్‌ మర్డర్

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ కోటా వినూత, భర్త చంద్రబాబును అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు

గోడౌన్‌లో డ్రైవ‌ర్ రాయుడును చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేసి న‌దిలో పడేసినట్లు సమాచారం

చెన్నై సమీపంలోని కూవం నదిలో యువకుడి మృతదేహం లభ్యం‌

ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబును పోలీసులు విచారించగా.. ఆపై ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల రాయుడుదిగా నిర్ధారించిన పోలీసులు

బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ రాయుడు కొంతకాలంగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా, డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు.. అయితే జూన్ 21వ తేదీన అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటన చేసిన వినూత కోటా

ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్న వినూత కోటా

ఈ నెల 8వ తేదీన రాయడిని హత్య చేసి నదీలో పడేసినట్లు గుర్తించిన పోలీసులు

ఈ హత్య కేసు విషయంలో వినూత కోటా, చంద్రబాబుతో సహా శివకుమార్, దాసర్, గోపిని అరెస్టు చేసిన పోలీసులు

వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్!బంగారుపాళ్యంలో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించేందుకు కారు దిగేందుకు ప్రయత్నించిన   గారిని ...
09/07/2025

వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్!
బంగారుపాళ్యంలో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించేందుకు కారు దిగేందుకు ప్రయత్నించిన గారిని అడ్డుకున్న ఎస్పీ.
తిరిగి కాన్వాయ్‌లోకి ఎక్కించిన పోలీస్ అధికారులు.

"ప్రజల దుఃఖంలో కన్నీరు పెడితేనేగా నిజమైన నాయకుడు అవుతాడు… అలాంటి నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే." 🙏🌹         ...
08/07/2025

"ప్రజల దుఃఖంలో కన్నీరు పెడితేనేగా నిజమైన నాయకుడు అవుతాడు… అలాంటి నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే." 🙏🌹


06/07/2025

“రేవంత్ పాలనపై హరీష్ రావు ఆగ్రహం: చంద్రబాబుకి గంగాజలంగా 65 టీఎంసీలు... పాలమూరుకి ఒక్క బొట్టు లేదు?”

04/07/2025

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 100 ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత నాది - సీఎం రేవంత్ రెడ్డి

Address

Markapur

Website

Alerts

Be the first to know and let us send you an email when KV24News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share