
18/09/2025
Missing..
జేఎన్టీయూహెచ్ పీజీ విద్యార్థి యెగ్గడి లోకేష్ (23) అదృశ్యం..
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా నష్టపోయిన లోకేష్..
అప్పుల ఒత్తిడితో అన్నకు మెసేజ్ పంపిన యువకుడు..
జీవితం ముగించుకోవాలనుకుంటున్నా ధైర్యం రావడం లేదు: లోకేష్ మెసేజ్ .12న హాస్టల్ విడిచిపెట్టి వెళ్ళిన లోకేష్ తిరిగి రాకపోవడంతో ఆందోళన.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగా వాట్సాప్ యాక్టివ్‌గా ఉండటం గమనించిన కుటుంబం..
అన్న పవన్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు