MLG News

MLG News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MLG News, Media/News Company, Miryalaguda.

మిర్యాలగూడ నియోజకవర్గ BRS అభ్యర్థి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి నామినేషన్ కార్యక్రమం.
09/11/2023

మిర్యాలగూడ నియోజకవర్గ BRS అభ్యర్థి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి నామినేషన్ కార్యక్రమం.


*నిజాయితీచాటుకున్న: హోమ్ గార్డ్.* ----------------------------------------------రాఖి పండగ సందర్బంగా మిర్యాలగూడ ట్రాఫిక్ ...
31/08/2023

*నిజాయితీచాటుకున్న: హోమ్ గార్డ్.* ----------------------------------------------రాఖి పండగ సందర్బంగా మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్. ఐ.మోహన్ బాబు గారి ఆదేశాను సారాంగా హోమ్ గార్డ్ కోడిరెక్క. కిరణ్ కుమార్ ఆర్. టి. సి. బస్సు స్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అక్కడ ఒక మని పర్సు దొరికింది.. అందులో 37,000 వేల రూపాయల నగదు మరియు ఆధార్ కార్డు బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్స్ వున్నాయి దానిలో వున్నా అడ్రస్ ప్రకారముగా ఎస్. ఐ. గారు సదరు వ్యక్తి గుండా. నవీన్ రాంనగర్ బంధం నివాసిగా గుర్తించి ఎస్. ఐ గారు అట్టి పరుసు పోగొట్టుకున్న వ్యక్తిని పిలిచి విచారించి హోమ్ గార్డ్ చేతుల మీదుగా అందించటం జరిగింది.. సదరు నవీన్ ట్రాఫిక్ ఎస్. ఐ. గారికి హోమ్ గార్డ్ కిరణ్ కు మరియు సిబ్బంది కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. విషయం తెలుసుకున్న పెద్దలు పోలీస్ వారు చేసిన ఈ మంచి పనిపట్ల హర్షతిరేఖలు వెలిబుచ్చి సదరు హోమ్ గార్డ్ కిరణ్ కు అభినందనలు తెలిపినారు. ఎస్. ఐ. గారు మాట్లాడుతూ పోలీస్ వారు నిజాయితీకి మారు పేరు అని ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు అని కొనియాడారు..


08/04/2023



18/08/2022


07/08/2022

నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం ఆర్డీవో కార్యాలయం ముందు అదుపు తప్పి షాపులోకి దూసుకు వెళ్లిన కారు 5 బైకులు ధ్వంసం, ఒకరి గాయాలు


22/03/2022


23/10/2021



28/07/2021

22/06/2021

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలోని మిషన్ భగీరథ ట్యాంకు వద్ద కొండ్రపోలు గ్రామానికి చెందిన బొమ్మకంటి నాగయ్య(35) అనుమానాస్పద మృతి...సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు.

Address

Miryalaguda

Website

Alerts

Be the first to know and let us send you an email when MLG News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share