
21/07/2023
మిత్రులారా ఈటువంటి దొంగ పోస్ట్ లను నమ్మకండి
వీళ్ళు మీకు జాతకం చూడాలా మా వాట్సప్ కి మి DOB పెట్టండి అంటారు ఎవరైనా పెట్టగానే money phone pay చేసి స్క్రీన్ షార్ట్ పెట్టమంటారు తర్వాత
Replay ఉండదు అందుకే ఈ లాంటి మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి ఎవరు మోసపోకుండా మి మిత్రులకు షేర్ చేయండి
మా మిత్రునికి స్వయంగా జరిగింది.