Creative 'I' Productions

Creative 'I' Productions Creative 'I' Productions is a production group with great ideas, new concepts,scripts and Excellent talent.

18/09/2023
Bagundhi kada nakuda nacchindi. Pic credits :
14/03/2022

Bagundhi kada nakuda nacchindi.
Pic credits :

I enjoyed many sleepless nights,  many teas at tot,  many brain storm sessions,  lot of discussions with my friends to c...
16/07/2021

I enjoyed many sleepless nights, many teas at tot, many brain storm sessions, lot of discussions with my friends to complete this. It took almost 4months to put 'The End'. But its not actually 'End' its the real 'beginning'.

కారోమ్ బోర్డు గేమ్ ఆడేముందు కాయిన్స్ అని తీసి మద్యలో పేర్చుతాం . స్ట్రైకర్ తో కొట్టగానే ఒక్కో కాయిన్ ఒక్కొ వైపు  వెళ్ళిప...
21/01/2018

కారోమ్ బోర్డు గేమ్ ఆడేముందు కాయిన్స్ అని తీసి మద్యలో పేర్చుతాం . స్ట్రైకర్ తో కొట్టగానే ఒక్కో కాయిన్ ఒక్కొ వైపు వెళ్ళిపోతుంది. అచ్చం గా ఇలానే జరిగింది నా మనసుకి . ఇక్కడ కాయిన్స్ నా అలోచనలు ఐతే స్ట్రైకర్ 'అరువి ' సినిమా.
ఒక బాంబు పేలి ఒక్కొ అణువు ఒక్కొ దిశలో వెళ్లినట్టు నా అలోచనలు స్కాటర్ అయ్యాయి.
' అరువి ' అంటే జలపాతం. జలపాతం చాలా అందంగా, అహ్లాదకరం గా ఉంటుంది. అది ఎంత ఎత్తులో తో ఉంటె ఫోర్స్ అంత ఎక్కువ ఉంటుంది. జలపాతం అంత ఎత్తున్న చివరికి కిందపడి భూమిని తాకల్సిందే ..! అయినా అదే దాని అందం.
ఈ సినిమా కుడా అలానే ఉంటుంది.
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది , ఆలోచింపజేస్తుంది , తనతో పాటు ప్రయాణించేలా చేస్తుంది. మీరు ఒకసారి చుడండి అమెజాన్ ప్రైమ్ తో ఉంది.

PS: సినిమా గురించి నాకు కలిగిన ఫీలింగ్ చెప్పా. కాని సినిమా గురించి నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే నేను రివ్యూ రైటర్ని కాదు కాబట్టి.

--ఉదయ్ కుమార్ ©

  a Madhu Ponnas musical album .
04/01/2018

a Madhu Ponnas musical album
.

Address

Munnar
685612

Website

Alerts

Be the first to know and let us send you an email when Creative 'I' Productions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Creative 'I' Productions:

Share