17/07/2025
*జగన్ పై... మాజీ ఎమ్మెల్యేకు ఎందుకింత ప్రేమ?*
*మున్సిపల్ ఎన్నికల్లో... జగన్ ను... బొక్కలో వేయించాలని అనుకున్నప్పుడు ఏమయ్యింది ఈ ప్రేమ?*
https://youtu.be/GQcOqM3s6SQ
మా అభ్యర్థిని (కౌన్సిలర్)... చైర్మన్ చేసేందుకు... మీ మద్దతు అక్కర్లేదు.
దమ్ముంటే... మీ వైసిపి కౌన్సిలర్ల చేత రాజీనామా చేయించు.
మా అభ్యర్థిని (కౌన్సిలర్)... ఎలా చైర్మన్ చేయాలో నాకు బాగా తెలుసు.
అవినీతిపైన, భూ ఆక్రమలపైన, గగ్గితిప్ప అక్రమ మైనింగ్ పైన... చర్చకు సిద్ధమా?
మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పై... మండిపడ్డ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.