Jagananna Updates

Jagananna Updates 2029 లో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరం సిద్ధం.

31/07/2026

యాక్సిడెంట్ జరిగిన తర్వాత 108 అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి సీదిరి అప్పలరాజు కుమారుడు సమాచారం ఇచ్చాడు. ఒకవేళ కుర్రాడికి చెడు ఉద్దేశం ఉంటే ఎందుకు ఫోన్ చేస్తాడు? అతనిని బతికించడానికి ఘటనా స్థలంలో సీపీఆర్ ఎందుకు చేస్తాడు?



31/07/2026

ఈసారి మూడు కాదు ముప్పై కలిసినా గెలిచేది జగనే...




శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యార్థినులతో మసాజ్, కాళ్లు పట్టించుకున్న టీచర్ కదిరి నియోజకవర్గం నంబుళపూలకుంట కస్తూర్బా పాఠశాల...
29/07/2026

శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యార్థినులతో మసాజ్, కాళ్లు పట్టించుకున్న టీచర్

కదిరి నియోజకవర్గం నంబుళపూలకుంట కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో తన వ్యక్తిగత పనులు చేయించుకుంటున్న టీచర్ రూపా

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీచర్ రూపా నిర్వాకాలు

27/07/2026

అనంతపురంలో నిబంధనలకి తూట్లు పొడిచిన వ్యవసాయ శాఖ అధికారి!

కుందుర్పి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో మలయానూరు గ్రామ పంచాయితీ రైతులకు కందుల పంపిణీలో కక్షపూరితంగా వ్యవహరించిన వ్యవసాయ అధికారి

అర్హులైన రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. తనకు అనుకూలమైన వారికి మాత్రమే కందులను పంపిణీ

అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేయాలని లేనిపక్షంలో తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు హెచ్చరిక



21/07/2026

వైయస్‌ఆర్‌ జిల్లాలో సాగు నీటి కోసం లింగాల రైతులు ఆందోళన

చిత్రావతి రిజర్వాయర్ నుంచి లింగాల కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కాలువలో కూర్చుని నిరసన

సాగునీరు లేక, వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడినా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన




Part 1

21/07/2026

వైయస్‌ఆర్‌ జిల్లాలో సాగు నీటి కోసం లింగాల రైతులు ఆందోళన

చిత్రావతి రిజర్వాయర్ నుంచి లింగాల కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కాలువలో కూర్చుని నిరసన

సాగునీరు లేక, వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడినా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన




స్థానిక ఎన్నికల పై జగన్ బిగ్ డెసిషన్... ముఖ్య నేతలకు పిలుపు..రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రంగంసిద్ధమవుతోంది. సెప్టెంబర్ ...
21/07/2026

స్థానిక ఎన్నికల పై జగన్ బిగ్ డెసిషన్... ముఖ్య నేతలకు పిలుపు..

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రంగంసిద్ధమవుతోంది. సెప్టెంబర్ చివరి వారంలో మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తూ, వార్డు నుంచి మండలం వరకు ఏ ఎన్నిక అయినా పార్టీ అభ్యర్థే పోటీ చేయాలని స్పష్టం చేశారు.

పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోతే నియోజకవర్గ ఇంఛార్జ్లను బాధ్యులను చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి స్థానికంగా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో జగన్ ఈ నెల 22న కీలక సమావేశం* ఏర్పాటు చేశారు




జగన్ 2.0 సూపర్ యాప్.. ప్రతి కార్యకర్త చేతిలో శక్తివంతమైన ఆయుధం!ఎక్కడైనా రాజకీయ వేధింపులు, అన్యాయం జరిగితే... వెంటనే యాప్...
19/07/2026

జగన్ 2.0 సూపర్ యాప్..
ప్రతి కార్యకర్త చేతిలో శక్తివంతమైన ఆయుధం!

ఎక్కడైనా రాజకీయ వేధింపులు, అన్యాయం జరిగితే... వెంటనే యాప్‌లో ఫిర్యాదు చేయండి.

ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకుని...
ప్రతి కార్యకర్త గొంతును మరింత బలంగా వినిపిద్దాం.

[https://Jaganannaconnects.com/download]

(https://Jaganannaconnects.com/download)



Address

Mydukur
516172

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagananna Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share