Roja Charitable Trust It Wing

Roja Charitable Trust It Wing Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Roja Charitable Trust It Wing, Media/News Company, Nagari.

15/12/2023

*మరోసారి మానవత్వం చాటుకున్న* *-మంత్రి ఆర్కే రోజా Roja Selvamani 💐✊🏻💙
12/10/2023

*మరోసారి మానవత్వం చాటుకున్న*
*-మంత్రి ఆర్కే రోజా Roja Selvamani
💐✊🏻💙

01/03/2023

*రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం* రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మరియు క్రీడా శాఖ మంత...
30/11/2022

*రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం*

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీముఖి ఆర్కే రోజా గారి సోదరుడు శ్రీ వై.రాంప్రసాద్ రెడ్డి గారు నగరి నియోజకవర్గం లోని నగరి మండలం బీరకుప్పం గ్రామం నందు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సుబ్రహ్మణ్యం మరియు రోసమ్మ వారికి ఆర్థిక సహాయం రూ.20,000 వేల రూపాయలు మరియు విజయపురం మండలం ఆలపాక గ్రామానికి చెందిన కే.రాజశేఖర్ క్యాన్సర్ శస్త్రచికిత్స కోసం రూ.50,000 మరియు
నిండ్ర మండలం కె ఆర్ పాలెం సర్పంచ్ శేఖర్ గారి మామగారు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అక్షరాలు రూ.50,000 ఆర్థిక సహాయం
*మొత్తం అక్షరాల 1,20,000 రూపాయలను రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంత్రిగారి సోదరుడు* అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

*రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం::* పుత్తూరు మండలం కే.బి.ఆర్ పురం దళితవాడ కు చెందిన వైఎస్ఆర్సిపి యూత్ లీడర్ ఎ...
27/11/2022

*రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం::*

పుత్తూరు మండలం కే.బి.ఆర్ పురం దళితవాడ కు చెందిన వైఎస్ఆర్సిపి యూత్ లీడర్ ఎబినేసర్ కు దవడ దగ్గర అతి పెద్ద గడ్డ ఉండడంతో స్విమ్స్ హాస్పిటల్ తిరుపతిలో చికిత్స పొందుతూ ఇటీవల కాలంలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడంతో ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి నాయకుల మంత్రిగారి సోదరుడికి తెలియజేయడంతో వెంటనే అతనిని అతని కుటుంబ సభ్యులను పరామర్శించి రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా మంత్రి గారి ఆదేశాల మేరకు సోదరుడు వై రాంప్రసాద్ రెడ్డి గారు అతనికి వైద్య ఖర్చులకు గాను రూ.25,000 రూపాయలు అందించడం జరిగింది.

గర్భిణీ స్త్రీలకు నగరి ప్రభుత్వ ఆసుపత్రి నందు పౌష్టికాహారాన్ని అందిస్తున్న రోజా చారిటబుల్ ట్రస్ట్
23/11/2022

గర్భిణీ స్త్రీలకు నగరి ప్రభుత్వ ఆసుపత్రి నందు పౌష్టికాహారాన్ని అందిస్తున్న రోజా చారిటబుల్ ట్రస్ట్

*మహిళా క్రీడాకారిణికి రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి ఆర్.కె.రోజా ఆర్ధిక సాయం* ***********************రాష్ట్ర ప...
21/11/2022

*మహిళా క్రీడాకారిణికి రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి ఆర్.కె.రోజా ఆర్ధిక సాయం*

***********************
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు
పుత్తూరు మున్సిపాలిటీ నందిమంగళం గ్రామానికి చెందిన కుమారి పావని అనే క్రీడాకారిణికి సోమవారం ఆర్ధిక సాయం అందచేశారు.
తిరుపతి లోని డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న పావని ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 22వ తేదీన జరిగే జాతీయ క్రీడలకు మరియు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో డిసెంబరు 1వ తేదీన ప్రారంబమయ్యే రాక్ క్లైంబింగ్ & ట్రక్కింగ్ క్యాంప్‌కుఎంపికయ్యారు.

క్రీడాకారులన ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఇచ్చే మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు పావని వినతి మేరకు ఈ శిబిరాలకు ప్రయాణం, వసతి మరియు ప్రవేశరుసుము, మెస్సింగ్, ఇన్‌సిడెంట్, ఇన్‌స్ట్రక్టర్ ఛార్జీలు, రైల్వే టిక్కెట్లు నిమిత్తం **15వేల* రూపాయలను
*రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో అందచేశారు**

రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందించిన మంత్రి గారి సోదరుడు.-----------------------ఈరోజు నగరి మినిస్టర్ క్యా...
02/11/2022

రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందించిన మంత్రి గారి సోదరుడు.
-----------------------

ఈరోజు నగరి మినిస్టర్ క్యాంపు కార్యాలయం నందు పుత్తూరు మండలం కేబిఆర్ పురం గ్రామానికి చెందిన ఇటీవల కాలంలో తిరుపతి హాస్పిటల్ లో అనారోగ్యంతో మేజర్ చికిత్స చేసుకోవడంతో ఆర్థిక వృత్తిని కోల్పోయిన కె.బి.ఆర్ పురం గ్రామానికి చెందిన భాగ్యరాజ్ మల్లార్ దంపతుల పరిస్థితులను తెలుసుకున్న మంత్రి గారి సోదరుడు వెంటనే మంత్రిగారి ఆదేశాల మేరకు రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా 40 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించిన మంత్రి గారి సోదరుడు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

12/10/2022

Minister Roja Fulfilling to Poor Student Dream | Nagari

*"రోజా చారిటబుల్ ట్రస్ట్" ఆర్థిక సహాయం* ************************నగరి గ్రామీణ మండలం బీర కుప్పం పంచాయతీలోని నాగరాజు కుప్పం...
11/10/2022

*"రోజా చారిటబుల్ ట్రస్ట్" ఆర్థిక సహాయం*
************************

నగరి గ్రామీణ మండలం బీర కుప్పం పంచాయతీలోని నాగరాజు కుప్పం గ్రామంలో చెందిన గోవింద్ రెడ్డి అనే వ్యక్తి రోజువారి కార్మికులుగా పనిచేస్తూ, ఇటీవల క్యాన్సర్ వ్యాధితో శస్త్రచికిత్స జరగడంతో ఉపాధిని కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఆర్.కే.రోజా గారి సోదరుడు వై రాంప్రసాద్ రెడ్డి గారికి గోవిందరెడ్డి అంకమ్మ తన బాధను తెలియజేశారు.

ఈ విషయమై స్పందించిన మంత్రి గారి ఆదేశాల మేరకు సోదరులు శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారు గోవింద్ రెడ్డి కుటుంబాని ఆదుకొని అక్షరాల రూ.10,000 రూపాయలను రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో నగరి మండల ఎంపీపీ వైస్ ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

"రోజా చారిటబుల్ ట్రస్ట్" ద్వారా ఆర్థిక సహాయం అందించిన మంత్రి గారి సోదరుడు రాంప్రసాద్ రెడ్డి.************************వడమా...
19/09/2022

"రోజా చారిటబుల్ ట్రస్ట్" ద్వారా ఆర్థిక సహాయం అందించిన మంత్రి గారి సోదరుడు రాంప్రసాద్ రెడ్డి.
************************

వడమాలపేట మండలం రామసముద్రం ST గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి రోజు వారి కూలి పనిచేస్తూ, ఇటీవల రోడ్ యాక్సిడెంట్లలో మృతి చెందడంతో ఉపాధిని కోల్పోయి వారి కుటుంబాని ఆదుకున్న మంత్రి గారి సోదరుడు రాంప్రసాద్ రెడ్డి.
మంత్రి గారి ఆదేశాల మేరకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భార్య విజయ కుటుంబానికి అక్షరాల రూ.50,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో వడమాలపేట మండల ఎంపీపీ వైస్ ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

*రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా A. చెంగలరాయలు కి ఆర్థిక సహాయం అందించిన మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు.* గడపగడపకు మ...
14/09/2022

*రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా A. చెంగలరాయలు కి ఆర్థిక సహాయం అందించిన మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు.*
గడపగడపకు మన ప్రభుత్వం-కార్యక్రమంలో సందర్భంగా.... వడమాలపేట మండలం తిరుమణ్యం సచివాలయ పరిధిలో యనమలపాలెం AAW నందు నివాసం ఉంటున్న A. చెంగలరాయలు గతంలో రోడ్ యాక్సిడెంట్లో ఎడమ కాలు విరిగి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని మంత్రి గారిని తెలియజేయడంతో వెంటనే స్పందించిన మంత్రి రోజా గారు *రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అక్షరాల రూ.10,000 పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ** రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా

ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బోర్డు మెంబర్లు, చైర్మన్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బందిలు వాలంటీర్లు పాల్గొన్నారు.

Address

Nagari
517590

Website

Alerts

Be the first to know and let us send you an email when Roja Charitable Trust It Wing posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share