13/02/2026
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోన వార్డులో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇవ్వమని అవమానకరంగా మాట్లాడిన అభ్యర్థి
డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారు? ఎందుకు అవమానిస్తున్నారంటూ నిలదీసిన ప్రజలు