06/11/2025
బీహార్ నేలపై బెహేన్జీ అడుగుపెడుతున్న సందర్భంలో కనిపించిన దృశ్యం ఇది. తన శరీరాన్ని నెలకు వాల్చి చేసిన ఆ సాష్టాంగ నమస్కారం లొంగిపోయో, లాభం కోసమో, భయపడో, భ్రమపడో చేసింది కాదు.
ప్రేమతో, గౌరవంతో, ఆనందంతో, అభిమానంతో, భావోద్వేగంతో చేసింది.
మెడలు వంగిపోయిన సమాజాన్ని తల ఎత్తుకునేలా చేసిన గౌరవానికి కృతజ్ఞత💙