IBC

IBC Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IBC, TV Network, CLOCKTOWER, Nalgonda.

08/11/2016

ఈ రోజు వార్తల కోసం https://www.facebook.com/ibcbhaskar/ ఇక్కడ క్లిక్ చేయండి

Welcome to the IBC Bhaskar page.Get breaking news, must see videos and exclusive interviews from the most trusted Telugu media network in Nalgonda

రెండు తెలుగు రాష్ట్రాలు రియల్ ఎస్టేట్ సంస్థలుగా మారాయని వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నారి అయిలయ్య  ఆరోపించారు.
24/09/2016

రెండు తెలుగు రాష్ట్రాలు రియల్ ఎస్టేట్ సంస్థలుగా మారాయని వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నారి అయిలయ్య ఆరోపించారు.

24/09/2016

గడ్డి కొండారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు MLC పూల రవీందర్, దుబ్బాక నర్సింహ్మ రెడ్డి mpp పాశం రాంరెడ్డి లతో కలసి శంకుస్థాపన చేసారు.

పానగల్ బైపాస్ వద్ద ఉన్న వల్లభ చెరువులో ఒక వ్యక్తి శవం బయట పడింది . మృతున్ని పానగల్ కు చెందిన జానకి రాములుగా గుర్తించారు ...
20/09/2016

పానగల్ బైపాస్ వద్ద ఉన్న వల్లభ చెరువులో ఒక వ్యక్తి శవం బయట పడింది . మృతున్ని పానగల్ కు చెందిన జానకి రాములుగా గుర్తించారు .

IBC నెట్ వర్క్ ,ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్  ఆధ్వర్యంలో  N G కాలేజీ మైదానంలో27&28  లలో నిర్వహించిన కబడ్డీ ఛాంపియన్ ష...
29/08/2016

IBC నెట్ వర్క్ ,ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో N G కాలేజీ మైదానంలో27&28 లలో నిర్వహించిన కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు కన్నుల పండుగగా ముగిశాయి .

KVPS  రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం స్థానిక కార్యాలయం ముందు సంఘ జెండాను నాయకులు ఆవిష్కరించారు.
03/06/2016

KVPS రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం స్థానిక కార్యాలయం ముందు సంఘ జెండాను నాయకులు ఆవిష్కరించారు.

అప్పాజిపేటలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు JC  సత్యనార...
03/06/2016

అప్పాజిపేటలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు JC సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు.

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించేందుకు BJP వివిధ చర్యలు చేపడుతుందని మాజీ MLC, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలవ...
03/06/2016

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించేందుకు BJP వివిధ చర్యలు చేపడుతుందని మాజీ MLC, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ సినిమాకు మంచి రోజులు వచ్చాయని ప్రముఖ రచయిత, కవి సుంకిరెడ్డి నారాయణరెడ...
29/04/2016

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ సినిమాకు మంచి రోజులు వచ్చాయని ప్రముఖ రచయిత, కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తెలంగాణ సినిమా చరిత్రను తొక్కిపెట్టారని విమర్శించారు.

Address

CLOCKTOWER
Nalgonda
508001

Telephone

9247632752

Website

Alerts

Be the first to know and let us send you an email when IBC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category