Unnam Sai Chandu ITDP

Unnam Sai Chandu ITDP Jai TDP

06/05/2025
08/03/2025

అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికార మదంతో 5 ఏళ్లు విర్రవీగిన ఇద్దరు అసురులతో పోరాడి నందిగామ గడ్డపై సగర్వంగా తెలుగుదేశం జెండా ఎగురవేసింది శ్రీమతి తంగిరాల సౌమ్య.

నాడు ఆమెపై కేసులు పెట్టారు, వ్యక్తిత్వాన్నిహననం చేశారు, కుటుంబసభ్యులను దూషించారు,కిరాయి మూకలతో ఇంటిమీద దాడి చేయించారు కానీ ఎక్కడ సహనం కోల్పోకుండా చిరునవ్వే ఆయుధంగా చేసుకుని ప్రజల మన్ననలు దీవెనలు పొందింది సౌమ్య గారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాక్షేత్రంలో ఆమె చేసిన పోరాటాలు గుర్తు చేసుకుంటూ మహిళలు అందరూ పోరాట స్ఫూర్తిని నేర్చుకోవాలని సమాజంలో ఉన్నత స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 💐💐



01/03/2025

పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేసేసా అన్నావు. 2024 మార్చిలో అట్టహాసంగా జాతికి అంకితం చేస్తూ... నీ జన్మ ధన్యమైపోయింది అన్నావు. ఇప్పుడు అదే ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన రూ.309.13 కోట్లు చాలవంటూ మీ వాళ్లతో మాట్లాడిస్తున్నావ్. జగన్! ఏంటీ పనికిమాలిన నాటకాలు?


01/03/2025

పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు....

28/02/2025

Address

Nandigama
521185

Website

Alerts

Be the first to know and let us send you an email when Unnam Sai Chandu ITDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share