
03/05/2022
అందరూ గమనించవలసిన ముఖ్య మైన సమాచారం ఎవరు మోస పోవద్దు:
ఈ మధ్య ఈ ఫేస్బుక్ మరియు లోకల్ అప్ లు వచ్చే సరికి చాలా మంది మోసపోతున్నారు..ఎలాగ అంటే ఫేస్బుక్ లో నేమో లోకల్ ఆప్ డౌన్లోడ్ చేసుకోండి ఉద్యోగం లో చేరండి అని చెప్తున్నారు.. అలా చెప్పడం వలన నాలాంటి నిరుద్యోగులు ఆశ పడి చాలా మంది లోకల్ అప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.. ఆ అప్ లో జాబ్స్ గురించి న్యూస్ లు వస్తున్నాయి..వాళ్ళు ఈ జాబ్ లో(ex: టేలికాలర్స్) కావలెను కాబట్టి ఈ జాబ్ లో చేరాలా అనుకుంటున్నారా అయితే కింది నంబర్ కు కాల్ చేయండి అని చెప్తారు.. ఆ తరువాత మనం ఫోన్ చేస్తే ok sir మీరు ఈ జాబ్ లో చేరాలి అనుకుంటే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు 550/- వెయ్యాలి.. ఆ అమౌంట్ వేస్తే మీకు లింక్ వస్తుంది ఒక రోజు ZOOM APP లో మీటింగ్ అటెండ్ కావాలి ఆ మీటింగ్ లో అటెండ్ అయితే మీకు జాబ్ వస్తుంది అని చెప్తారు.. అలా చెప్తే మనం నమ్మి మీటింగ్ అటెండ్ అయిన తరువాత ఆఫీస్ నుండి ఫోన్ చేసి మీరు జాబ్ కు సెలెక్ట్ అయ్యారూ...కాబట్టి మీరు ఈ జాబ్ చేయాలి అంటే మా కంపెనీ లో 8590/- రూపాయలు పెట్టీ ప్రొడక్ట్ కొనాలి అది కొంటేనే మీకు జాబ్ వచ్చి నట్టు అని చెప్తారు...అప్పుడు అర్ధం అవుతుంది జాబ్ ఊరికే రాదు ఊరికే వస్తుంది అంటే ఇలా డబ్బులు పోగొట్టుకోవాలి అంతే....
కాబట్టి నేను చెప్పేది ఏమిటి అంటే ఈ జాబ్స్ గురించి న్యూస్ లో పెట్టే వారు ఎవరైనా సరే ముందే డీటైల్స్ (ex: అమౌంట్ ఎంత కట్టాలి) మొత్తం చెప్పాలి కానీ అలా చెప్పరు...ఎందుకు అంటే ముందు రిజిస్ట్రేషన్ ఫీజ్ అని 550/- కడితే చాలు అని చెప్పి తరువాత 8590/- రూపాయలు కట్టమని చెప్తారు ఎందుకు అంటే ఆ 8590/- రూపాయలు ఎవరు కట్టరు అలాగే ముందు రిజిస్ట్రేషన్ ఫీజ్ వెనక్కి వేయ్యారు కాబట్టి అప్పుడు మనకు 550/- రూపాయలు మిగులుతాయి అని ఆలోచిస్తున్నారు.. నాకు ఒకటి అర్ధం కాదు వీళ్ళు జాబ్ రావాలి అంటే 550/- మరియు 8590/- రూపాయలు వేయాలి అంటారు కదా అవి లేక నే కదా జాబ్ కోసం వెతికేది...కాబట్టి
అందరూ ఈ విశయం ను శ్రద్ధగా చదివి అర్థం చేసుకొని ఎవరు కూడా నా లాగా మోసపోవద్దు....ప్లీజ్ షేర్.
ఈ విశయం ను అందరికీ తెలిసే వరకు share చేయండి🙏🙏🙏🙏🙏
నేను కాంటాక్ట్ అయిన వ్యక్తులు మరియు వారి ఫోన్ నంబర్ లు:
1.మణికంఠ:6362258247
2.శ్రీకాంత్ సార్:7416371175