Aa Okkati Adakku

Aa Okkati Adakku thank you for watching our page and also drop a like and follow our page DM for paid promotions

I'm on Instagram as .
(1)

పోరాటాలు చేయడంలోపోరాడి సాధించడంలో తెలంగాణ యువత ముందు ఆంధ్రా యువత ఎందుకు సరితూగరు.తెలంగాణ యువతకి ఉన్న తెగింపు,పట్టుదల,ఎదు...
01/12/2025

పోరాటాలు చేయడంలో
పోరాడి సాధించడంలో తెలంగాణ యువత ముందు ఆంధ్రా యువత ఎందుకు సరితూగరు.
తెలంగాణ యువతకి ఉన్న తెగింపు,పట్టుదల,ఎదురొడ్డి సాధించుకునే లక్షణాలు ఆంధ్రా యువతలో చాలా తక్కువగా కనిపిస్తాయి.
ఒక రాయలసీమ యువకుడిగా ఈ విషయాన్ని నిర్భయంగా చెప్పగలను

Us Mahi bhai us 👌🤩Virat Kohli | MS Dhoni | INDvSA
30/11/2025

Us Mahi bhai us 👌🤩

Virat Kohli | MS Dhoni | INDvSA

మీకు వేరే పని ఏం ఉండదా?అసలు రాజమౌళి అక్కడ ఎవరిని కించపరిచాడు??కేవలం తన అసహనం మాత్రమే వ్యక్తం చేశాడుదానికి మీ మూలుగులు ఏం...
20/11/2025

మీకు వేరే పని ఏం ఉండదా?
అసలు రాజమౌళి అక్కడ ఎవరిని కించపరిచాడు??
కేవలం తన అసహనం మాత్రమే వ్యక్తం చేశాడు
దానికి మీ మూలుగులు ఏంటో??

2023 వరల్డ్ కప్ ఇండియానే గెలుస్తుంది కదా అని ఎంతో ఉత్సాహంగా మ్యాచ్ చూడటానికి అనంతపురం PTC గ్రౌండ్ కి వెళ్ళాము.కాసేపట్లోన...
19/11/2025

2023 వరల్డ్ కప్ ఇండియానే గెలుస్తుంది కదా అని
ఎంతో ఉత్సాహంగా మ్యాచ్ చూడటానికి
అనంతపురం PTC గ్రౌండ్ కి వెళ్ళాము.కాసేపట్లోనే మా ఉత్సాహం ఆవిరి అయింది.జన్మలో మర్చిపోలేని రోజు అది. Baba Memes World Mee anantapur ye setu

కొంచెం రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయండి అయ్యాచిన్న పిల్లల్లాగా ఎప్పుడు ఈ ట్రోల్స్ ఏంటో??
19/11/2025

కొంచెం రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయండి అయ్యా
చిన్న పిల్లల్లాగా ఎప్పుడు ఈ ట్రోల్స్ ఏంటో??

కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లను చీల్చుకుంటూ మళ్ళీ బయటకు వస్తావ్ రవి అన్న
18/11/2025

కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లను చీల్చుకుంటూ మళ్ళీ బయటకు వస్తావ్ రవి అన్న

"న్యూజిలాండ్‌లో కాదు, కానీ సిక్కింలో ఎక్కడో ఉన్న ఒక క్రికెట్ గ్రౌండ్—ఎక్కడ AQI 42గా ఉంటుంది, గాలి పూర్తిగా స్వచ్ఛంగా ఉంట...
17/11/2025

"న్యూజిలాండ్‌లో కాదు, కానీ సిక్కింలో ఎక్కడో ఉన్న ఒక క్రికెట్ గ్రౌండ్—ఎక్కడ AQI 42గా ఉంటుంది, గాలి పూర్తిగా స్వచ్ఛంగా ఉంటుంది, భద్రత, HDI, వ్యక్తిపాటు ఆదాయం, సామాజిక అభివృద్ధి పరంగా భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన రాష్ట్రాలలో ఒకటి. అయినా కూడా BCCI దాన్ని దేశంలో మరచిపోయిన భాగంలా చూస్తుందేమో అనిపిస్తుంది. తమ రాష్ట్రంలో భారత క్రికెట్ జట్టును చూడాలని అక్కడి ప్రజలు ఎంతో కోరుకుంటారు. ప్రతి సారి అదే పొగమంచుతో నిండిన ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలను చూడటం విసుగు తెప్పిస్తోంది.”

తూ.. మీరు జన్మలో మారరు రా 💦💦💦
16/11/2025

తూ.. మీరు జన్మలో మారరు రా 💦💦💦

Mandatory Post
15/11/2025

Mandatory Post

Biryani Taste in Nandyal >>> any other place in India
13/11/2025

Biryani Taste in Nandyal >>> any other place in India

Address

Nandyal
518501

Website

Alerts

Be the first to know and let us send you an email when Aa Okkati Adakku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aa Okkati Adakku:

Share