Nandyal News

Nandyal lo Jobs
22/01/2021

Nandyal lo Jobs

పలికెడిది అమెరికా అధ్యక్షుడంట..,పలికించెడువాడు మన తెలుగు వాడు వినయ్ రెడ్డి అoట..!!అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీక...
22/01/2021

పలికెడిది అమెరికా అధ్యక్షుడంట..,
పలికించెడువాడు మన తెలుగు వాడు వినయ్ రెడ్డి అoట..!!

అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా జోబిడెన్ ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని వ్రాసిన వ్యక్తి ఒక భారతీయుడు కావడం, అందులోను మన తెలుగువాడు కావడం చాలాగొప్పవిషయం!

తెలంగాణా లోని హుజురాబాద్ నియోజకవర్గం పోతిరెడ్డిపేట గ్రామం నుండి అమెరికా వెళ్ళి, అక్కడ నివసిస్తున్న చోల్లేటి వినయ్ రెడ్డి అమెరికా అధ్యక్షుడికి స్పీచ్ రైటర్ కావడం విశేషం !

ప్రపంచానికి రారాజు వంటి అమెరికా అధ్యక్షుడు నోటి వెంట వచ్చే పలుకులకు మన తెలుగు'వాడు(డి)' కర్త కావడం బహుదా ప్రశంసనీయం! ఉద్యోగార్ధుడై వెళ్లిన వినయ్ ఆస్థాయికి వెళ్ళడం మన తెలుగువారందరికీ గర్వకారణం!

Hats off Vinay Reddy ! 💐💐💐💐

అడ్వటైజ్మెంట్ వీడియోస్ చేసి ఇస్తాము
20/01/2021

అడ్వటైజ్మెంట్ వీడియోస్ చేసి ఇస్తాము

Tekke Darga  Urusu
20/01/2021

Tekke Darga Urusu

Rahul ashureddy
20/01/2021

Rahul ashureddy

Happy Birthday to
20/01/2021

Happy Birthday to

Just Imagine ☺️ 😍🕺      .konidella
20/01/2021

Just Imagine ☺️ 😍🕺

.konidella

Guess the
20/01/2021

Guess the

20/01/2021


Remove negative thoughts
20/01/2021

Remove negative thoughts

What was going there! Is it true?
20/01/2021

What was going there! Is it true?

Birthday wishes to Rebelstar UVKrishnamRaju garu 💐Wishing him good health and happiness. :)
20/01/2021

Birthday wishes to Rebelstar UVKrishnamRaju garu 💐
Wishing him good health and happiness. :)

Address

Nandyal

Telephone

+919182671267

Website

Alerts

Be the first to know and let us send you an email when Nandyal News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nandyal News:

Share