All India BC Welfare Association

All India BC Welfare Association "బీసీ"లకు రాజ్యాధికారం కోసమే.. మా ఈ పోరాటం.

22/01/2025

"తల్లికి వందనం" ఎప్పుడు ఇస్తారు? CM, Dy.CM, విద్యా శాఖ మంత్రి సారూ...

ఈ భోగి మీ ఇంట భోగభాగ్యాలను నింపాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు...పట్నం పల్...
13/01/2025

ఈ భోగి మీ ఇంట భోగభాగ్యాలను నింపాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు...

పట్నం పల్లెకు వచ్చింది ఇంటింటా సందడి మొదలైంది భోగి మంటలతో సంక్రాంతి స్వాగతం పలుకుతోంది
భోగి శుభాకాంక్షలతో శుభోదయం...

భోగి పండుగనాడు ఏం చేయాలి..?

గోదాదేవి ధనుర్మాసంలో మార్గళివ్రతం చేపట్టి శ్రీరంగనాథుడి అనుగ్రహం పొందిన రోజు భోగి. ఈ పండుగను జ్ఞానానికి సూచికగా చెబుతారు. భోగి రోజున వేకువజామునే లేచి తలస్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే భోగి మంటలు వెలిగించాలి.

ఈ కాలంలో రైతులు పండించిన పంటలన్నీ ఇళ్లకు చేరి ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. అందుకే రైతులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులు తెచ్చి పడేస్తారు.
గంగు మన్మధరావు

11/01/2025

"బీసీ"లకు రాజ్యాధికారం కోసమే.. మా ఈ పోరాటం.

భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత, శ్రీ స్వామి వివేకానంద గారి, జయంతి సందర్భంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలుగంగు...
11/01/2025

భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత, శ్రీ స్వామి వివేకానంద గారి, జయంతి సందర్భంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు

గంగు మన్మధరావు

మహిళా ఉపాద్యాయ దినోత్సవం శుాకాంక్షలు.💐💐💐💐💐💐💐💐💐గంగు మన్మధరావు.M.A.,M.Ed.,M.Phillస్టేట్ వైస్ ప్రెసిడెంట్ప్రైవేట్ టీచర్స్ ల...
03/01/2025

మహిళా ఉపాద్యాయ దినోత్సవం శుాకాంక్షలు.
💐💐💐💐💐💐💐💐💐
గంగు మన్మధరావు.M.A.,M.Ed.,M.Phill
స్టేట్ వైస్ ప్రెసిడెంట్
ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్.

18/08/2024

https://www.facebook.com/profile.php?id=100065095598773&mibextid=ZbWKwL
నేషనల్ బీసీ సంక్షేమ సంఘం ఫుల్ అయిన కారణంగా.. ఈ పేజీలు లైక్ చేసి ఫాలో అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వండి

"బీసీ"లకు రాజ్యాధికారం కోసమే.. మా ఈ పోరాటం.

💐💐💐💐💐💐💐💐💐  from https://www.youtube.com/ "On this glorious Day, take time out to be reflective of how truly precious thi...
15/08/2024

💐💐💐💐💐💐💐💐💐
from https://www.youtube.com/

"On this glorious Day, take time out to be reflective of how truly precious this gift is. Always remember the sweat and sacrifice made by our freedom fighters who have made this day a reality.”
🇮🇳 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*𝓗𝓪𝓹𝓹𝔂 𝓘𝓷𝓭𝓮𝓹𝓮𝓷𝓭𝓮𝓷𝓬𝓮 𝓓𝓪𝔂*
🇮🇳 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
https://www.youtube.com/

*_మన బీసీ కుటుంబ సభ్యులు... ప్రముఖ న్యాయవాది "మెండ లక్ష్మీనారాయణరావు" గారు హైకోర్టు రాష్ట్ర పిపి (పబ్లిక్ ప్రాసిక్యూటర్)...
01/08/2024

*_మన బీసీ కుటుంబ సభ్యులు... ప్రముఖ న్యాయవాది "మెండ లక్ష్మీనారాయణరావు" గారు హైకోర్టు రాష్ట్ర పిపి (పబ్లిక్ ప్రాసిక్యూటర్) గా పదవి పొందినందులకు బీసీ కుటుంబ సభ్యుల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాము._*
💐💐💐💐💐💐💐💐💐
*ఆల్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం*
https://chat.whatsapp.com/BmUEOD2MSN6B6tLSnLEMI8
*మన బిసి కుటుంబ సభ్యులు పై బ్లూ లింక్ పై క్లిక్ చేసి, "ఆల్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం" వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని కోరుచున్నాము*

*_ఆల్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం_*

Address

Narasannapeta

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919440242578

Alerts

Be the first to know and let us send you an email when All India BC Welfare Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share