Breaking వార్తలు

Breaking వార్తలు All about
Various NEWS
Most important
Palnadu District

11/01/2025

హాయ్ హలో నమస్తే వణక్కం ....

మన నరసరావుపేట ప్రకాష్ నగర్ బస్టాండ్ బ్యాక్ సైడ్ లైన్లో........

👉 అనిక్ కేఫ్ లో అదిరిపోయే ఫుడ్డు ఐటమ్స్ ఉంటాయి మామ.
ఫుడ్ కి సంబంధించిన అన్ని వెరైటీస్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి.
సంక్రాంతి స్పెషల్ కి ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది మామ.
స్టూడెంట్స్ కి కేవలం 100 లోపే ఏ ఐటమైన.
ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి అనిక్ కేఫ్ కి ...........😋😋😋😋👈👈

13/12/2024

Big Breaking News

అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు.

13/12/2024

అల్లు అర్జున్ అరెస్ట్... EXCLUSIVE VIDEO సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని పోలీస్ స్టేషన్కు రావాలని అడిగారు. వారికి సహకరించిన అర్జున్ వారితో పాటు వెళ్లారు. ఆయన వెంటన అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని సూచించారు. ఈ క్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అర్జున్ ధైర్యం చెప్పి వెళ్లిపోయారు.

బ్రేకింగ్ న్యూస్…….
07/12/2024

బ్రేకింగ్ న్యూస్…….

23/09/2024

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన తిరుమల లడ్డు తయారీలో గత ప్రభుత్వం హయంలో ఎలాంటి పొరపాట్లు గానీ తప్పులు గానీ జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద స్వామి వారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

22/09/2024

సత్తెనపల్లి రోడ్డు లోని అంజిరెడ్డి ఆసుపత్రి ముందు ధర్నాభారీగా నిలిచిన ట్రాఫిక్రోగి మృతి చెందటం తో బందువుల ఆందోళన

*ట్రిపుల్ ఐటీలకు 53వేల దరఖాస్తులు..**11న జాబితా విడుదల*ఆంధ్ర ప్రదేశ్:IIITల్లో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి 53,863 దరఖాస...
28/06/2024

*ట్రిపుల్ ఐటీలకు 53వేల దరఖాస్తులు..*

*11న జాబితా విడుదల*

ఆంధ్ర ప్రదేశ్:

IIITల్లో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల
జాబితాను ప్రకటిస్తారు.

వీరికి జులై 22,23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో,
24, 25 తేదీల్లో ఒంగోలు, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన చేసి అడ్మిషన్లు ఇస్తారు. స్పెషల్ కేటగిరీ వారికి జులై 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.

టి20 ప్రపంచ కప్: ఇంగ్లాండ్ ఇంటికి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..తుది పోరులో సౌతాఫ్రికాతో ఢీ!
28/06/2024

టి20 ప్రపంచ కప్:

ఇంగ్లాండ్ ఇంటికి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..

తుది పోరులో సౌతాఫ్రికాతో ఢీ!

రెడ్ బుక్ పై హోంమంత్రి కీలక కామెంట్AP: నారా లోకేశ్ రెడ్ బుక్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుల...
28/06/2024

రెడ్ బుక్ పై హోంమంత్రి కీలక కామెంట్

AP: నారా లోకేశ్ రెడ్ బుక్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో సరిగా పని చేయని అధికారుల పేర్లు ఉన్నాయని చెప్పారు. అయితే అది కక్ష సాధింపు చర్య కోసం తెచ్చింది కాదని తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబు ఆదేశాలతో అంతా సంయమనం పాటిస్తున్నామని అన్నారు. ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని తెలిపారు.

భారీ బందోబస్తు మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి...14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం...
27/06/2024

భారీ బందోబస్తు మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం...

సా.4గంటలకు విజయవాడకు సీఎం చంద్రబాబుప్రభుత్వం తరపున రామోజీరావు సంస్మరణ సభకానూరులో రామోజీరావు సంస్మరణ సభకు హాజరుకానున్న..స...
27/06/2024

సా.4గంటలకు విజయవాడకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వం తరపున రామోజీరావు సంస్మరణ సభ

కానూరులో రామోజీరావు సంస్మరణ సభకు హాజరుకానున్న..
సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం... దోడా అడవుల్లో అర్థరాత్రి వరకు సాగిన ఎన్‌కౌంటర్‌...
27/06/2024

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..

ముగ్గురు ఉగ్రవాదులు హతం...

దోడా అడవుల్లో అర్థరాత్రి వరకు సాగిన ఎన్‌కౌంటర్‌...

Address

Narasaraopet
522601

Alerts

Be the first to know and let us send you an email when Breaking వార్తలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share