NRT TIMES

NRT TIMES Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NRT TIMES, Digital creator, narasaraopeta, Narasaraopet.

పట్టణంలోని 23వ వార్డ్ అనగా నవోదయ నగర్, హిందూ స్కూల్  LEF చర్చి వద్ద నుంచి ఎన్నికల ప్రచారంలోని భాగంగా 2వ రోజు *"ఇంటింటికి...
01/03/2024

పట్టణంలోని 23వ వార్డ్ అనగా నవోదయ నగర్, హిందూ స్కూల్ LEF చర్చి వద్ద నుంచి ఎన్నికల ప్రచారంలోని భాగంగా 2వ రోజు *"ఇంటింటికి_జగనన్న, శీనన్న "* కార్యక్రమం పాల్గొన్న *నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు
#సిద్ధం

సీఎం జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడిపి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావునిబద్ధతతో పనిచేసిన నన్ను టీడీపీ తీవ...
28/02/2024

సీఎం జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడిపి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

నిబద్ధతతో పనిచేసిన నన్ను టీడీపీ తీవ్రంగా అవమానించింది

చంద్రబాబు నన్ను మెడపట్టి గెంటేసినంత పని చేశాడు

సీఎం జగన్ నన్ను హక్కున చేర్చుకున్నారు

16/02/2024

నీ సంకల్పం ధర్మ బద్ధమైనది అయితే, ఆ దైవమే నీకు దారి చూపిస్తుంది

*Today news information*.*నవీకరించబడిన షెడ్యూల్:*ఫిబ్రవరి 15 - గుంటూరు ( వాలంటర్ వందనం కార్యక్రమం)ఫిబ్రవరి 18 - అనంతపురం...
15/02/2024

*Today news information*.
*నవీకరించబడిన షెడ్యూల్:*

ఫిబ్రవరి 15 - గుంటూరు ( వాలంటర్ వందనం కార్యక్రమం)

ఫిబ్రవరి 18 - అనంతపురం (సిద్ధం ముగింపు సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల)

ఫిబ్రవరి 21 - కుప్పం (వైఎస్ఆర్ చేయూత)

ఫిబ్రవరి 24 - అన్నమయ్య జిల్లా ( రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ)

ఫిబ్రవరి 27 - కర్నూలు (YSR EBC నేస్తం 3వ దశ విడుదల)

మార్చి 05 - ఒంగోలు (విద్యా దీవెన 4వ త్రైమాసికం విడుదల)

మార్చి 11 - శ్రీ సత్యసాయి జిల్లా (వసతి దీవెన 2వ దశ విడుదల)

మార్చి 06- చివరి క్యాబినెట్ సమావేశం (ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి)

మార్చి 12 - ఎన్నికల నోటిఫికేషన్

మార్చి 14 నుండి ఏప్రిల్ 14 వరకు - 30 రోజులు - 120 నియోజకవర్గాలు, 21 పార్లమెంటరీ సెగ్మెంట్లు మరియు రోజుకు 2 సమావేశాలు @ ఎన్నికల ప్రచారం
ఏప్రిల్ 19 - పోలింగ్ రోజు
మే 22 - కౌంటింగ్ డే

NRT TIMES Nrt Times

నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా శనివారపు వాసుదేవారెడ్డి.ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతులు మీదగా ...
15/02/2024

నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా శనివారపు వాసుదేవారెడ్డి.

ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతులు మీదగా నియామక ఉత్తర్వులు అందుకున్న శనివారపు వాసుదేవరెడ్డి.

రైతులకు మేలు చేసే కార్యక్రమాలను అమలుచేస్తూ, ఆర్బికే ల ద్వారా సబ్సిడీల ద్వారా విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు పురుగు మందులు అందించాలని సూచించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి...

తన పై నమ్మకాన్ని ఉంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వాసుదేవ రెడ్డి.

కార్యక్రమంలో యార్డు సెక్రెటరీ, పుడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, యువ నాయకుడు వద్దుల సుబ్బారెడ్డి ఉప్పలపాడుగ్రామ సర్పంచ్ వడ్డే దేశింగరావు,గ్రామస్తులు శనివారపు వీరారెడ్డి శనివారపు సుబ్బారెడ్డి దేవరపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతిపల్నాడు జిల్లా...గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధుల...
10/02/2024

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా...

గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు.

తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

మరణ వార్త విని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి.!!ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.9.89లక్షల ఆర్థికసాయం మంజూరు..!!సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్...
10/02/2024

పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి.!!

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.9.89లక్షల ఆర్థికసాయం మంజూరు..!!

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థికసాయం మంజూరు చేయించిన నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు.!!

పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు రూ 9,89,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి గారు మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం కోసం ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఎవరికి సాయం అందేది కాదన్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక నరసరావుపేట నియోజకవర్గంలో సుమారు 1 కోటి 50 లక్షల రూపాయల ప్రజలకు అందించడం జరిగినది..ప్రతీ పేదవానికి సీఎంఆర్‌ఎఫ్‌ CMRF కింద సాయం అందు తుందన్నారు..ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కన్వీనర్ ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.!!

నరసరావుపేట మున్సిపాలిటీలోని పారిశుధ్య మరియు స్ట్రీట్ లైట్స్, రోడ్డు మరమ్మతులు, మంచినీటి సరఫరా మొదలగు సమస్యల పరిస్కారం కో...
10/02/2024

నరసరావుపేట మున్సిపాలిటీలోని పారిశుధ్య మరియు స్ట్రీట్ లైట్స్, రోడ్డు మరమ్మతులు, మంచినీటి సరఫరా మొదలగు సమస్యల పరిస్కారం కోసం కింద ఇచ్చిన నంబర్లకు సంప్రదించగలరు..

ఫిబ్రవరి - మార్చి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ 👇ఫిబ్రవరి 13 వైజాగ్ లో ఆడుదాం ఆంధ్ర Finalsఫిబ్రవరి 16న కుప్పం నుండి వైయస్సార...
09/02/2024

ఫిబ్రవరి - మార్చి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ 👇

ఫిబ్రవరి 13 వైజాగ్ లో ఆడుదాం ఆంధ్ర Finals

ఫిబ్రవరి 16న కుప్పం నుండి వైయస్సార్ చేయూత విడుదల

ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు 🔥 కొత్త మేనిఫెస్టో విడుదల🔥

ఫిబ్రవరి 21 అన్నమయ్య జిల్లా నుండి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల

ఫిబ్రవరి 24 కర్నూలు నుండి వైస్సార్ ఈ బీసీ నేస్తం 3rd phase విడుదల

ఫిబ్రవరి 27 న గుంటూరు నుండి విద్యా దీవెన 4th quarter విడుదల

మార్చి 5 - సత్యసాయి జిల్లా నుండి వసతి దీవెన 2nd phase విడుదల

మార్చి 6- చివరి క్యాబినెట్ సమావేశం ముఖ్యమైన నిర్ణయాలు

Note : వాలంటీర్లకు వందనం కార్యక్రమం షెడ్యూల్ ఇంకా Official గా Confirm కాకపోయినప్పటికి ఈ నెలలో 3వ లేదా 4వ వారంలో ఉండే అవకాశం ఉంది.
Nrt Times
NRT TIMES

నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న బొగ్గరం మూర్తి గారు..
09/02/2024

నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న బొగ్గరం మూర్తి గారు..

ఆర్థిక సంస్కరణల పితామహుడు, సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన నేత, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు,...
09/02/2024

ఆర్థిక సంస్కరణల పితామహుడు, సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన నేత, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, పూర్వ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు గారికి ‘భారత రత్న’.

Address

Narasaraopeta
Narasaraopet
522602

Website

Alerts

Be the first to know and let us send you an email when NRT TIMES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share