kandukuri ashok

kandukuri ashok నిజాన్ని నువ్వు నమ్ము.. ఆ నిజమే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

12-04-2024పల్నాడు జిల్లాపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ బస్సుయాత్ర ...
12/04/2024

12-04-2024
పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ బస్సుయాత్ర

12/04/2024

ఎన్టీఆర్ ను దింపడంలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నా - జయప్రద



12/04/2024

ప్ర‌భుత్వ విద్యారంగంలో మార్పుల‌ ద్వారా పేద కుటుంబాల‌లో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు సీఎం ysjagan.
‌ఇంగ్లీష్‌పై ప‌ట్టుకోసం విద్యార్థుల‌కు టోఫెల్ శిక్ష‌ణ నిర్వ‌హించిన అనంత‌రం ఇటీవ‌ల అంత‌ర్జాతీయ‌స్థాయి టోఫెల్ ప‌రీక్ష‌కు 4.53 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌రై ప్ర‌తిభ చాటారు. త్వ‌ర‌లో దాదాపు 16 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ పరీక్ష‌కు హాజ‌రుకానున్నారు.




12/04/2024

ఈరోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి బస్సు యాత్ర మొదలైంది సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.అనంతరం చుట్టుగుంట సర్కిల్, VIP రోడ్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.సభ అనంతరం తక్కెలపాడు బైపాస్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస చేయనున్నారు.


నిన్ను ఎట్లా నమ్మేది బాబు ముస్లిం మైనారిటీ సోదరరులకు చంద్రన్న కురిపించిన 2014లో  సుమ్మరు 50 పథకాలు ✌️👇కనీసం ఒక పథకమైన అమ...
12/04/2024

నిన్ను ఎట్లా నమ్మేది బాబు

ముస్లిం మైనారిటీ సోదరరులకు చంద్రన్న కురిపించిన 2014లో సుమ్మరు 50 పథకాలు ✌️👇
కనీసం ఒక పథకమైన అమలు చేశారా??

12/04/2024

మైనారిటీలకు అండగా జగనన్న సర్కార్

ఏపీ ఇంట‌ర్‌ ఫస్టియర్‌, సెకండియర్ పబ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.
12/04/2024

ఏపీ ఇంట‌ర్‌ ఫస్టియర్‌, సెకండియర్ పబ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.

Sakshieducation.com is the exclusive and best Telugu education portal established by Sakshi Media Group. It brings you the latest educational and jobs updates. It Provides mock tests and practice tests for all entrance exams, previous model papers for all competitive exams and it also provides infor...

12/04/2024

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో జగనన్నను చూడడానికి వస్తున్న అభిమాన జన సంద్రం🔥

12/04/2024

🔴🔴🔴🔴
సైకిల్ పోవాలి
బై బై బాబు

Memantha Siddham Yatra, Day -13.ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల దగ్గర నుంచి ప్రారంభంసాయంత్రం 3:30 గంటలకు ఏటుకూరు బైపాస్ రోడ్డులో...
12/04/2024

Memantha Siddham Yatra, Day -13.

ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల దగ్గర నుంచి ప్రారంభం

సాయంత్రం 3:30 గంటలకు ఏటుకూరు బైపాస్ రోడ్డులో బహిరంగ సభ

సభ అనంతరం తక్కెలపాడు బైపాస్ మీదుగా నంబూరు బైపాస్ వరకు కొనసాగుతుంది.

నంబూరు బైపాస్ దగ్గర వద్ద రాత్రి బస



12/04/2024

అందరూ ఆహ్వానితులే..

హైదరాబాదులో ఆత్మీయ సమావేశం..

ది.14-04-2024 అనగా ఆదివారం ఉదయం 10.00 గంటలకు *"కొలను రాఘవ రెడ్డి గార్డెన్స్" నిజాంపేట రోడ్.., హైదరాబాద్* లో నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజవర్గం స్థాయిలో *"ఆత్మీయ సమావేశం"* నిర్వహించటం జరుగుతుంది..కావున హైదరాబాదులో నివాసం ఉంటున్న మన నరసరావుపేట నియోజకవర్గం ప్రజలు మరియు యువత మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్లు, వివిధ అనుబంధ సంస్థలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డ్ ఇన్చార్జిలు, నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము..

ముఖ్య గమనిక:-

వేదిక:-"కొలను రాఘవ రెడ్డి గార్డెన్స్" నిజాంపేట రోడ్, హైదరాబాద్..

ఈ ఆత్మీయ సమావేశం అనంతరం *విందు* కూడా ఏర్పాటు చేయడమైనది.

వివరాలు కొరకు..

శ్రీకాంత్:- 9293151075
సుధాకర్:- 9353550012
విజయ:- 7411888588

ఇట్లు..
శాసనసభ్యుల వారి కార్యాలయం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
నరసరావుపేట, పల్నాడు జిల్లా.
7901677063, 61, 62, 65

Address

Narasaraopeta
Narasaraopet
522601

Telephone

+919000535761

Website

Alerts

Be the first to know and let us send you an email when kandukuri ashok posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to kandukuri ashok:

Share