News Time Nrt

News Time Nrt Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from News Time Nrt, Media/News Company, Narasaraopet.

17/06/2026

పరిశ్రమలు, ఉద్యోగాలు ఏవయ్యా అని అడిగితే కోడి గుడ్డు పెట్టింది అంటూ పొంతనలేని మాటలు మాట్లాడిన గత ప్రభుత్వ పాలకులకు భిన్నంగా... రెండేళ్లలోనే "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" అంటే ఏంటో ప్రాక్టికల్ గా చూపించారు సీఎం చంద్రబాబుగారు, మంత్రి లోకేష్ గారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూడండి.




17/06/2026

అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ఉంటున్న ఈ విద్యార్థికి సొంత తండ్రే శత్రువయ్యాడు. చదువులో ఎంతో చక్కగా రాణిస్తున్న ఇతనికి JoSAA కౌన్సెలింగ్ కోసం తండ్రే అడ్డుపడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ తల్లీ బిడ్డలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ గారికి సోషల్ మీడియా ద్వారా తమ బాధను తెలియజేసారు. అంతే ఆ తర్వాత ఏమైందో వాళ్ళ మాటల్లోనే వినండి.


17/06/2026

కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ఎందుకు అమలుచేస్తోంది? కేవలం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసమేనా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? 'స్త్రీ శక్తి',' దివ్యాంగ శక్తి' పథకాలతో ఆర్టీసీ బస్సుల్లో ఏర్పడే రద్దీని తట్టుకోడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది. ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.




నరసరావుపేట మోర్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన చందమామ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నర...
17/06/2026

నరసరావుపేట మోర్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన చందమామ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొని హోటల్‌ను ప్రారంభించారు.

నరసరావుపేట యోగేంద్ర 2026 కోటప్పకొండ.
17/06/2026

నరసరావుపేట యోగేంద్ర 2026 కోటప్పకొండ.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వా...
16/06/2026

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా సమావేశంలో చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తిచేస్తామని చెప్పారు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామన్నారు.

16/06/2026

శక్తి యాప్ తో పాటుగా, శక్తి ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో తెచ్చాం 7993485111.
యాప్ వాడకంలో ఇబ్బంది ఉన్న వారు, ఈ ఫోన్ సర్వీస్ ఉపయోగించి ఫిర్యాదు చేసినా, పోలీసులు స్పందిస్తారు.

16/06/2026

ఏపీలో భూమి, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిట్టల్‌కు అన్ని అనుమతులు వేగంగా ఇచ్చాం. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ఉత్పత్తి కూడా ప్రారంభించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుంది. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా ఓ నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్ణయిస్తున్నాం.



16/06/2026

ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు

రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు గారి ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన 269 అన్న క్యాంటీన్ల ద్వారా 9.71కోట్ల భోజనాలు అందించారు.




Address

Narasaraopet
522601

Website

Alerts

Be the first to know and let us send you an email when News Time Nrt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share