Narsipatnam Telugu Desam Party

Narsipatnam Telugu Desam Party iTDP Narsipatnam Constituency
ఐటీడీపీ నర్సీపట్నం నియోజకవర్గం

సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం..!!
18/07/2025

సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం..!!





18/07/2025
"స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నర్సీపట్నం మున్సిపాలిటీకి ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు – స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు హర్షం"నర్సీపట్నం, ...
18/07/2025

"స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నర్సీపట్నం మున్సిపాలిటీకి ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు – స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు హర్షం"

నర్సీపట్నం, జూలై 18:
స్వచ్ఛ సర్వేక్షణ్‌–2024–25 ఫలితాల్లో నర్సీపట్నం మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ (ODF Plus) గుర్తింపు పొందిన సందర్భంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు మున్సిపల్ యంత్రాంగాన్ని హర్షంతో అభినందించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన గౌరవ స్పీకర్ గారు మాట్లాడుతూ,
“ఇది నర్సీపట్నం మున్సిపాలిటీ అధికారుల సమిష్టి కృషికి, ప్రజల సహకారానికి ఫలితంగా సాధ్యమైంది. గత ఐదేళ్లలో స్వచ్ఛత విషయంలో కాస్త వెనుకబడిన మున్సిపాలిటీ, గత సంవత్సరం నుంచి మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది కృషితో జాతీయ స్థాయిలో 553వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 30వ ర్యాంక్ సాధించడం ఆనందదాయకం,” అని పేర్కొన్నారు. అలాగే, “ఇప్పటి నుంచే మరింత చురుకుదనంతో పని చేస్తే వచ్చే ఏడాది నర్సీపట్నం మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో టాప్-10లోకి చేర్చవచ్చు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు సాధనలో భాగస్వాములైన నర్సీపట్నం ప్రజలకు, మున్సిపల్ కమిషనర్‌కు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.



18/07/2025

రాయలసీమ ద్రోహి జగన్..

5 ఏళ్ళలో హంద్రీ నీవాకు ఖర్చు చేసింది గుండు సున్నా..!!



18/07/2025

N A R A L O K E S H 🔥🔥💥✌️





రైతు 365 రోజుల్లో 3 పంటలు పండించాలి. ఏ పంట కూడా తుఫాను బారీన పడకూడదు. అంటే ముందుగానే సాగు నీరు ఇవ్వాలి. ఇదే చంద్రబాబుగార...
18/07/2025

రైతు 365 రోజుల్లో 3 పంటలు పండించాలి. ఏ పంట కూడా తుఫాను బారీన పడకూడదు. అంటే ముందుగానే సాగు నీరు ఇవ్వాలి. ఇదే చంద్రబాబుగారి సంకల్పం. అందుకే జులై రెండో వారంలోనే ప్రాజెక్టుల నుండి సాగునీటి విడుదలకు అంతా సిద్ధం చేసారు.


18/07/2025

ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు గారు.. అధికారంలోకి వచ్చాక హామీని తూచా తప్పకుండా అమలు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తల్లికి వందనం పథకంలో నలుగురు పిల్లలకు రూ.52,000, ఆరుగురు పిల్లలకు రూ.78,000 అందుకున్న తల్లులతో మాట్లాడించారు.

#ఇంటింటికీసుపరిపాలన #సుపరిపాలనలోతొలిఅడుగు



సాగునీటి కాల్వల్లో పూడికతీత పనులు, జలాశయాల్లో గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులను శరవేగంగా పూర్తి చేసి సాగు నీటి ప్రవాహాన...
18/07/2025

సాగునీటి కాల్వల్లో పూడికతీత పనులు, జలాశయాల్లో గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులను శరవేగంగా పూర్తి చేసి సాగు నీటి ప్రవాహానికి ఏ అడ్డంకి లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం. గతంలో గేట్లు దెబ్బతిని జలాశయాలలో నీరు వృధాగా పోయేది. ప్రాజెక్టుల నిర్వహణతో కూటమి ప్రభుత్వం జలవనరులను సమర్థవంతంగా నిల్వచేసింది.


హంద్రీ-నీవాని జగన్ రెడ్డి పడుకోబెడితే, చంద్రబాబు వంద రోజుల్లో నిలబెట్టారు...   2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హంద్రీన...
18/07/2025

హంద్రీ-నీవాని జగన్ రెడ్డి పడుకోబెడితే, చంద్రబాబు వంద రోజుల్లో నిలబెట్టారు... 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా కాలువల విస్తరణ పనుల్ని 47 శాతం మేర పూర్తి చేసింది. 2019 నుంచి 24 వరకూ గత ప్రభుత్వం ఆ పనుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా ఫేజ్ 1 ప్రధాన కాలువ పనుల్లో కదలిక వచ్చింది. 2025 ఏప్రిల్ లో మొదలైన విస్తరణ పనులు కేవలం వంద రోజుల్లో పూర్తి అయ్యాయి. తదుపరి ఫేజ్- 2 పనుల్ని కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకూ నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మొత్తం రూ.3,890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం కాలువల సామర్ధ్యం 3,850 క్యూసెక్కులకు పెరగటంతో ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం మేరకు 40 టీఎంసీల వరద జలాలను ఈ ఏడాదిలో రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం కలగనుంది.





మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వా...
18/07/2025

మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. - ఎన్టీఆర్


18/07/2025

ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది🔥🔥ఎవరు ఎదిగిపోతారో చరిత్ర తేలుస్తుంది💪💪....




గతంలో ఎన్నడూ లేని విధంగా  జూలై రెండో వారంలోనే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల అవుతోంది. పట్టిసీమ నుండి జూ...
18/07/2025

గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై రెండో వారంలోనే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల అవుతోంది. పట్టిసీమ నుండి జూన్ లోనే నీటి విడుదల జరిగింది. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు జులై నెలలోనే నీరు విడుదల అన్నది ఇది వరకు లేనేలేదు. తెలుగు గంగ, తోటపల్లి, శ్రీశైలం, పుష్కర ఎత్తిపోతల, హంద్రీనీవా ప్రాజెక్టుల నుండి నీటి విడుదల జరుగుతోంది.





Address

Narsipatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Narsipatnam Telugu Desam Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share