CityStreets

CityStreets 🌆 Exploring the world, one city at a time 🌍
🍔 Foodie | 👠 Fashionista | ✈️ Jetsetter
📷

మీకు తెలుసా..?==============‘వేల్స్‌’ దేశంలో జనవరి 25న వేలంటైన్స్‌ డే.. "చెక్క స్పూన్స్‌" ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్ గా...
14/02/2024

మీకు తెలుసా..?
==============
‘వేల్స్‌’ దేశంలో జనవరి 25న వేలంటైన్స్‌ డే..
"చెక్క స్పూన్స్‌" ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్ గా ఇస్తుంటారు..

మీకు  తెలుసా..?==========ప్రపంచంలోనే అతి పెద్ద విత్తనం ఇది.. దీని పేరు "Lodoicea maldivica" ఆశ్చర్యపోకండి  ఇది  తాటి చెట...
14/02/2024

మీకు తెలుసా..?
==========
ప్రపంచంలోనే అతి పెద్ద విత్తనం ఇది..
దీని పేరు "Lodoicea maldivica"
ఆశ్చర్యపోకండి ఇది తాటి చెట్టు జాతికి చెందింది

మీకు తెలుసా..?================భారత దేశం అప్పు 155 లక్షల కోట్లు.. మనదేశ జనాభా 130 కోట్లు.. అంటే ఒక్కొక్కరి తలపై దాదాపుగా ...
13/02/2024

మీకు తెలుసా..?
================
భారత దేశం అప్పు 155 లక్షల కోట్లు..
మనదేశ జనాభా 130 కోట్లు..
అంటే ఒక్కొక్కరి తలపై దాదాపుగా కోటి రూపాయల అప్పు ఉన్నట్టే..!

ఈ ఆలయం కర్ణాటకలోని హంపిలో తుంగభద్ర నది ఒడ్డున కొండపై ఉంది . పురాణాల ప్రకారం, శ్రీరాముడు మరియు హనుమంతుడు మొదటిసారిగా ఇక్క...
13/02/2024

ఈ ఆలయం కర్ణాటకలోని హంపిలో తుంగభద్ర నది ఒడ్డున కొండపై ఉంది . పురాణాల ప్రకారం, శ్రీరాముడు మరియు హనుమంతుడు మొదటిసారిగా ఇక్కడ మాల్యవాన కొండపై కలుసుకున్నారు .

మీకు  తెలుసా..?==========ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎండిపోయిన సముద్రం.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అరల్ సముద్రం.. ఇప్పుడ...
12/02/2024

మీకు తెలుసా..?
==========
ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎండిపోయిన సముద్రం..
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అరల్ సముద్రం.. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది.

మీకు తెలుసా..?===========బైక్ లో వెళ్తున్నప్పుడు కుక్కలు తరిమితే.. ఎట్టి పరిస్థితిలోనూ వాటికి "ఐ" కాంటాక్ట్ ఇవ్వకండి.. అ...
10/02/2024

మీకు తెలుసా..?
===========
బైక్ లో వెళ్తున్నప్పుడు కుక్కలు తరిమితే..
ఎట్టి పరిస్థితిలోనూ వాటికి "ఐ" కాంటాక్ట్ ఇవ్వకండి..
అలా చేస్తే కుక్కలు మీపై దాడి చేసే అవకాశమే ఎక్కువ..!

 మీకు తెలుసా..?
10/02/2024

మీకు తెలుసా..?

 share comment with your friends and family🎉
09/02/2024

share comment with your friends and family🎉

Did you know??
20/04/2023

Did you know??

15/03/2023
02/03/2023
మీరు ఎప్పుడన్నా ఈ ఐస్ తిన్నారా....వీటిలో మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏది కామెంట్ లో చెప్పండి..
27/02/2023

మీరు ఎప్పుడన్నా ఈ ఐస్ తిన్నారా....వీటిలో మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏది కామెంట్ లో చెప్పండి..

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when CityStreets posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category