20/08/2026
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల
పూర్తి షెడ్యూల్ విడుదల
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మున్సిపాలిటీలు, ZPTC, MPTC మరియు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతుండగా, నవంబర్ 1 నాటికి కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్నాయి. 🗳️📈
#స్థానికసంస్థలు #ఏపీఎన్నికలు #పంచాయతీ #మున్సిపల్ #షెడ్యూల్ #నోటిఫికేషన్ #పోలింగ్ #ఫలితాలు #జడ్పీటీసీ #ఎంపీటీసీ #నెల్లూరు #వార్తలు #బ్రేకింగ్ #లైవ్ #అప్డేట్
ప్రత్యక్షప్రసారం కోసం👆🏻
తాజా వార్తల కోసం సబ్స్క్రైబ్👇
Facebook: fb.com/CHAMUNDINEWS24X7
Twitter: x.com/chamunditvnews
Instagram: instagram.com/chamunditvtelugu
YouTube Subscribe: youtube.com/?sub_confirmation=1
WhatsApp: https://whatsapp.com/channel/0029VaEr6CX002T58sT27U3n
Contact Phone: 09866106161
✍️కొరకు,👇నొక్కి ఫాలో నొక్కండి