Doop Kumar

Doop Kumar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Doop Kumar, Digital creator, Nellore.

సైదాపురం గ 'లీజు' కు సర్కారు సై..
22/03/2026

సైదాపురం గ 'లీజు' కు సర్కారు సై..

21/03/2026

20/03/2026

ఓ చూసుకో ఇది ఏదో నీ గురించే ఉన్నట్టుంది..

26/02/2026

బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట...

నెల్లూరులో ఈ పాట ఫేమస్ అవుతుంది ఈరోజు...

అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి... అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది..

నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన ఓ నేతకు అతికినట్టు సరిపోతుంది. నెల్లూరు మేయర్ గా చక్రం తిప్పాలని అనుకుని బొక్క బోర్లా పడ్డ ఆ నేతను చూసి సొంత పార్టీలోని నాయకులే పగలబడి నవ్వుకుంటున్నారు..

25/02/2026

అయ్యా డూప్ కుమార్ ఏందిది...

బెట్టింగ్ ఆడుతున్నావా...
చూడు ఈ పిల్లోడు ఎలా చెప్తున్నాడో నీ గురించి..

చెప్పేవన్నీ నీతి వాక్యాలు... చేసేవన్నీ గుడిసేటి పనులు 🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️

25/02/2026

ఒకటి అడిగి పది మింగుచుకుంటావ్ ఎందుకు కుర్చీ 🪑 కుమార్ గారు 😂😂

24/02/2026

అయ్యా డూప్ కుమార్
పార్టీలో ఉండే మంత్రి గట్టిగా ఉన్నాడు అంట చూసుకో....

సప్త సముద్రాలు దాటి మురికి గుంటలో పడినటు ఎవరు మీద కోపం తో శునకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టినందుకు … ఈ ఫోటోన...
23/02/2026

సప్త సముద్రాలు దాటి మురికి గుంటలో పడినటు
ఎవరు మీద కోపం తో శునకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టినందుకు
… ఈ ఫోటోనే నిదర్శనం
పెద్ద మనిషి అని అనుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారిని
…కాదు ఇది నీ స్థానం అని నిరూపించిన జుదగాలు
ప్రభాకర్ రెడ్డి గారు భవిష్యత్తులో మరి
ఇంకా ఎన్ని అవమానాలు పడాలో అని నెల్లూరు ప్రజలు ఆలోచన..

ఒక ఉన్నత స్థానం నెల్లూరు జిల్లాలో పెద్దమనిషిగా పేరు ఒక పార్టీ ఎంపీ కి ఇదేనా ఇచ్చే మర్యాద..!డూప్ కుమార్ దగ్గర వీళ్ళు ఇలా ...
23/02/2026

ఒక ఉన్నత స్థానం నెల్లూరు జిల్లాలో పెద్దమనిషిగా పేరు
ఒక పార్టీ ఎంపీ కి ఇదేనా ఇచ్చే మర్యాద..!

డూప్ కుమార్ దగ్గర వీళ్ళు ఇలా అయిపోయారు ఏంటో...

నిజంగా అయ్యో పాపం వేమిరెడ్డి అనిపిస్తుంది ఈ చిత్రం చూస్తుంటే.....!

నెల్లూరు లో ఉన్న రెడ్డి గార్లు అందరూ ఏంటి అహంకారం అని చర్చించుకుంటున్నారూ అంట....

21/02/2026

దేవాదాయ శాఖా మంత్రి జిల్లాలో దేవుడిని మింగేస్తున్న మైనింగ్ భూతం

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Doop Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share