News 26

News 26 24 Hours News Channel

విశాఖలో దారుణ0ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు. విశాఖపట్నం మల్కాపురం కోస్ట్ గ...
31/01/2025

విశాఖలో దారుణ0

ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు.
విశాఖపట్నం మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అర్ధరాత్రి హత్య జరిగింది

కోస్ట్ గార్డ్ కమాండెంట్ గా పనిచేస్తున్న బల్బీర్ సింగ్ పెద్ద కుమారుడు అన్మోల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డంతో మొబైల్, లాప్టాప్ ను తల్లి అల్కా సింగ్ తీసుకుంది.

లాప్టాప్, మొబైల్ తనకు ఇవ్వాలంటూ తల్లితో గొడవపడ్డాడు.

ఈ ఘర్షణలో సమీపంలో ఉన్న కత్తి తీసి తల్లి అల్కా సింగ్ పై విచక్షణ రహితంగా దాడి చేయడం తో తల్లి అక్కడికక్కడే మృతి చెందడంతో తలుపు తాళాలు వేసి కొడుకు అక్కడి నుంచి పరారు

మల్కాపురం పోలీసులు నిందితను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు....

కేరళలో ప్రియుడిని చంపిన ప్రియురాలికి మరణశిక్ష విధించిన న్యాయస్థానం ..పరసాలై ప్రాంతంలో 2022లో జరిగిన ఈ ఘటన ప్రకారం, యువతి...
20/01/2025

కేరళలో ప్రియుడిని చంపిన ప్రియురాలికి మరణశిక్ష విధించిన న్యాయస్థానం ..
పరసాలై ప్రాంతంలో 2022లో జరిగిన ఈ ఘటన ప్రకారం, యువతి క్రిష్మ తన ప్రియుడు షారన్ రాజ్ ను విషం ఇచ్చి హత్య చేసిన కేసులో దోషిగా తేలింది.
- **న్యాయస్థానం**: తిరువనంతపురంలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసును విచారించింది.
- **తీర్పు**: కోర్టు క్రిష్మను దోషిగా తేల్చి, ఆమెకు మరణశిక్ష విధించింది

వాషింగ్టన్ లో తుపాకీ కాల్పుల్లో రవితేజ అనే హైదరాబాద్ యువకుడు మృతి..2022 లో మాస్టర్స్ చదవడం కోసం అమెరికా వెళ్లిన రవితేజ
20/01/2025

వాషింగ్టన్ లో తుపాకీ కాల్పుల్లో రవితేజ అనే హైదరాబాద్ యువకుడు మృతి..2022 లో మాస్టర్స్ చదవడం కోసం అమెరికా వెళ్లిన రవితేజ

ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి- ఏనుగుల దాడిలో కందులవారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి(33)- ⁠పంటపొలాలపై ద...
19/01/2025

ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి

- ఏనుగుల దాడిలో కందులవారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి(33)
- ⁠పంటపొలాలపై దాడి చేసిన ఏనుగులు
- ⁠ఏనుగుల గుంపులను తరిమేందుకు రైతులతో పాటు వెళ్లిన రాకేష్
- రైతులపై దాడికి పాల్పడిన ఏనుగుల గుంపు
- ⁠ఓ రైతుపై ఏనుగు దాడి చేయడంతో అప్రమత్తమైన చెట్లు ఎక్కి, టార్చ్ లైట్ లు ఆఫ్ చేసుకున్న రైతులు
- ⁠ఈ క్రమంలో వారికన్నా ముందు రాకేష్ ఉండటంతో అతనిపై దాడికి దిగిన వైనం
- ⁠తెలుపు రంగు టీ షర్టు వేసుకుని, టార్చ్ ఆన్ చేసి ఉండటంతో దాడికి పాల్పడిన ఏనుగులు
- ⁠తొండంతో చెట్లకు వేసి కొట్టి, నేలపై తొక్కిన చంపిన వైనం
- ⁠ఘటన విషయం తెలియడంతో పెద్ద ఎత్తున చేరుకున్న గ్రామస్తులు
- ⁠మృతుడు సీఎం కుటుంబానికి సన్నిహితుడు
- ⁠మృతుడికి భార్య మూడేళ్ల కుమార్తె ఉన్నారు.

సైఫ్ పై దాడిలో సంచలన నిజాలు
17/01/2025

సైఫ్ పై దాడిలో సంచలన నిజాలు

'సంక్రాంతికి వస్తున్నాం' పబ్లిక్ టాక్
14/01/2025

'సంక్రాంతికి వస్తున్నాం' పబ్లిక్ టాక్

మహా కుంభమేళాలో ' ఆఖండ 2 ' షూటింగ్
14/01/2025

మహా కుంభమేళాలో ' ఆఖండ 2 ' షూటింగ్

మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత
12/01/2025

మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత

*నెల్లూరు జిల్లా**💥తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీ చేసే అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు...*💥*👉సుమారు 5,60,0...
20/11/2024

*నెల్లూరు జిల్లా*

*💥తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీ చేసే అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు...*💥

*👉సుమారు 5,60,000 విలువచేసే బంగారు వెండి వస్తువులు స్వాధీనం...*

*👉నిందితుడు తమిళనాడు ప్రాంతానికి చెందిన మారి రజిత్(29) వ్యక్తి...*

*👉పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించిన నెల్లూరు నగర డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి*👇

*తిరుపతి జిల్లా..చిల్లకూరు మండలం**💥చిల్లకూరు మండలం  ఏరూరు  గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాదం...*💥బట్టలు ఉతికే క...
16/11/2024

*తిరుపతి జిల్లా..చిల్లకూరు మండలం*

*💥చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాదం...*💥

బట్టలు ఉతికే క్రమంలో ప్రమాదవశాత్తు సొన కాలవలో పడి ఇద్దరు చిన్నారులు మృతి...

మృతి చెందిన వారిలో కుడుముల. నాగేంద్రమ్మ (11),కుందుకూరు. చింతాలయ్య(10)

సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు....

Hyderabad Telangana
08/07/2023

Hyderabad Telangana

21/04/2023

Address

Nellore
524003

Alerts

Be the first to know and let us send you an email when News 26 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News 26:

Share