Yasdani

Yasdani YSRCP నెల్లూరు నగర యువజన విభాగం అధ్యక్షులు

17/03/2026

( FREE MEHENDI EVENT ) కోటమిట్ట ARB మినీ ఫంక్షన్ హాల్ నందు 19/03/2026 ఉ:- 9:00 గాం: నుండి సాయంత్రం వరకు,
వైస్సార్సీపీ నెల్లూరు నగర ఇంచార్జ్ MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో వైస్సార్సీపీ నెల్లూరు నగర యువజన విభాగం అధ్యక్షులు యస్దాని ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్బంగా ఫ్రీ మెహెంది కార్యక్రమం నిర్వహించటం జరుగుతుంది, కావున ఈ అవకాశంన్ని నెల్లూరు నగరం లో వున్నా సోదరిమనులందరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ,
మీ...
సోదరుడు
యస్దాని

06/02/2026

*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి.. అజ్మీర్ దర్గా..ప్రసాదాలు అందజేత.*
-----------------------------
నెల్లూరు వైసిపీ సిటీ ఆఫీస్ లో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారికి.. వైసిపి నగర యువజన విభాగం అధ్యక్షులు , *యస్థాని* గారు *రాజస్థాన్ లోని.. అజ్మీర్ షరీఫ్ దర్గా.. ప్రసాదాలను* .. అందజేశారు.

ఈ సందర్బంగా.. *చంద్రశేఖర్ రెడ్డి గారు.. రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ..కోటమిట్ట మఖాన్ పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గారు అల్లాకు ప్రత్యేక దువ చేశారు.*

ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

Address

Nellore
524001

Website

Alerts

Be the first to know and let us send you an email when Yasdani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share