
18/07/2025
60 రూపాయలు హుండీలో ఎన్ని పది రూపాయలు బిళ్ళలు పడతాయి అని ఒక ఎక్స్పరిమెంట్ చేస్తున్నాను
నా దగ్గర పది రూపాయలు బిళ్ళలు 308 ఉన్నాయి వీటితో హుండీ నిండ లేదు అందుకని ఐదు రూపాయలు బిళ్ళలు కూడా వేశాను దీంట్లో 409 ఐదు రూపాయలు బిళ్ళలు వేశాను అయినా నిండలేదు రెండు రూపాయలు బిళ్ళలు కూడా వేసాను ఇవి 122 పట్టాయి ఈ హుండీలో పట్టిన కాయిన్స్ అన్ని కలిపి 839 కాయిన్స్ పట్టాయి