Yash Vlogs

Yash Vlogs vloging and traveling videos

ఈరోజు మా వినాయక విగ్రహం నిమజ్జనానికి బయలుదేరుతుంది అలంకరణ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై గణేష జై జై గణే...
31/08/2025

ఈరోజు మా వినాయక విగ్రహం నిమజ్జనానికి బయలుదేరుతుంది అలంకరణ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై గణేష జై జై గణేశా

నిన్న మనం మన వినాయకుడు విగ్రహం దగ్గర  పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమం జరిపించాము
29/08/2025

నిన్న మనం మన వినాయకుడు విగ్రహం దగ్గర పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమం జరిపించాము

జై గణేశా 🙏🙏🙏
27/08/2025

జై గణేశా 🙏🙏🙏

ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహరాజ్ కి 🙏🙏🙏
27/08/2025

ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహరాజ్ కి 🙏🙏🙏

మన పందిరి ఆల్మోస్ట్ రెడీ అయిపో వచ్చింది ఇంకా పందిరికి గ్రీన్ మ్యాట్ అండ్ ముందర ఎంట్రీ ఇవన్నీ సెట్ చేస్తే మన పందిరి కంప్ల...
25/08/2025

మన పందిరి ఆల్మోస్ట్ రెడీ అయిపో వచ్చింది ఇంకా పందిరికి గ్రీన్ మ్యాట్ అండ్ ముందర ఎంట్రీ ఇవన్నీ సెట్ చేస్తే మన పందిరి కంప్లీట్ అయిపోతుంది మా పందిరి డెకరేషన్ కలర్స్ ఏ విధంగా ఉన్నాయో కొంచెం కామెంట్ సెక్షన్ లో తెలపండి రేపు మనకి ఇంకా పూర్తిగా రెడీ అయిపోతుంది

మన వినాయక చవితి పనులు మొదలయ్యాయి ఈ సంవత్సరం మన పందిరి కి ఖర్చు లక్ష 30 వేల రూపాయలు అంటే లైటింగ్ తో కలిపి దీన్ని మొత్తం ప...
22/08/2025

మన వినాయక చవితి పనులు మొదలయ్యాయి ఈ సంవత్సరం మన పందిరి కి ఖర్చు లక్ష 30 వేల రూపాయలు అంటే లైటింగ్ తో కలిపి దీన్ని మొత్తం పూర్తిగా వేసిన తర్వాత పందిరి చాలా బాగుంటుంది త్వరలోనే ఫొటోస్ అప్లోడ్ చేస్తా జై గణేశా జై జై గణేశా

ఈరోజు మా పాపకి కృష్ణుడి వేషం వేసాము అలాగే నా వైఫ్ వచ్చి యశోద మాతల రెడీ అయింది యశోద మాత అండ్ చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నారో ...
16/08/2025

ఈరోజు మా పాపకి కృష్ణుడి వేషం వేసాము అలాగే నా వైఫ్ వచ్చి యశోద మాతల రెడీ అయింది యశోద మాత అండ్ చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏🙏🙏
16/08/2025

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏🙏🙏

15/08/2025

అమ్మని వసుధార ఫాల్స్ దగ్గరికి తీసుకొని వచ్చాను || మాన నుంచి చాలా కష్టపడి పైకి ఎక్కి వచ్చాము

శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం – మథుర
స్థానం: మథుర, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
ప్రాముఖ్యత: ఇది భగవంతుడు శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర భూమిగా ప్రసిద్ధి.
చరిత్ర:
శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో మథురలోని కారాగారంలో జన్మించాడు. ఆయన తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీ – వీరి ఎనిమిదో సంతానం శ్రీకృష్ణుడు. ఈ జన్మభూమి ప్రస్తుతం ఆలయంగా మారింది.
ఈ ఆలయం ఒకటి కాదు – మూడు స్థాయిలుగా ఉంటుంది:

కారాగారం – శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం

కేశవదేవ్ మందిరం – శ్రీకృష్ణుడి పేరు మీద ఏర్పాటు చేసిన పురాతన ఆలయం

శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం – ప్రస్తుత ఆధునిక నిర్మాణం

ఆలయ విశేషాలు:

భద్రమైన భద్రతా ఏర్పాట్లు

గర్భగృహంలో కృష్ణుడి జయంతి సమయంలో ప్రత్యేక పూజలు

జన్మాష్టమి వేళ మథుర మొత్తం దీపాలతో, సంగీతంతో కళకళలాడుతుంది

బృందావనం (వృందావన్)
స్థానం: మథుర సమీపంలో ఉన్న పవిత్ర ప్రదేశం
ప్రాముఖ్యత: శ్రీకృష్ణుడు బాల్యంలో గోపికలతో లీలలు చేసిన స్థలం.
చరిత్ర:
శ్రీకృష్ణుడు తన బాల్యం బృందావనంలో గడిపాడు. అక్కడ రాధాదేవితో కలిసి రాసలీలలు, గోపికలతో క్రీడలు, గోవర్ధన గిరి లీలలు జరిగాయి. బృందావనం అంటే "తులసి చెట్ల తోట".

ప్రసిద్ధ స్థలాలు:

బాంకే బిహారీ ఆలయం: ఇది అత్యంత ప్రసిద్ధ ఆలయం, ఇక్కడి కృష్ణ మూర్తి చిరునవ్వుతో భక్తులను ఆకర్షిస్తాడు

ఇస్కాన్ టెంపుల్: ఆధ్యాత్మికతను పరిపూర్ణంగా చాటే స్థలం

సేవా కుంజ్: కృష్ణుడు రాధతో గడిపిన రాత్రుల స్థలం

నిధివన్: ఇక్కడ రాత్రివేళ కృష్ణుడు రాధాదేవితో రాసలీలలు చేస్తాడనే విశ్వాసం ఉంది

యమునా నది తీరాలు: అక్కడ భక్తులు స్నానం చేసి పుణ్యం పొందుతారు

ముగింపు:
శ్రీకృష్ణ జన్మభూమి మరియు బృందావనం రెండు కూడా భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలు. భగవంతుని బాలలీలలు, ప్రేమలీలలు, మరియు భక్తుల విశ్వాసాన్ని ఈ రెండు స్థలాలు ప్రతిబింబిస్తాయి. జీవితంలో ఒక్కసారి అయినా ఈ దేవస్థలాలను దర్శించుకోవడం అనేది ఓ మహాపుణ్యంగా భావించవచ్చు.

Tags

మా మహేష్ మామ మా పాప కి ఈ గిఫ్ట్ ఇచ్చాడు ఈ గిఫ్ట్ వచ్చేసి హార్స్ చైర్ ఈ చైర్ లో మా పాప భలే ఆడుకుంటుంది అలాగే తినిపించేటప్...
15/08/2025

మా మహేష్ మామ మా పాప కి ఈ గిఫ్ట్ ఇచ్చాడు ఈ గిఫ్ట్ వచ్చేసి హార్స్ చైర్ ఈ చైర్ లో మా పాప భలే ఆడుకుంటుంది అలాగే తినిపించేటప్పుడు ఏ ఇబ్బంది పెట్టకుండా గమ్ముగా తింటుంది 😍😍😍
ఒకవేళ మీకు ఈ చైర్ కావాలనుకుంటే ఈ లింకు ని క్లిక్ చేసి కొనుక్కోవచ్చు
Amazon :- https://amzn.to/41ESVul

అందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳
15/08/2025

అందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳

వినాయక చవితికి పందిరి పనులు మొదలు పెట్టడానికి ఈరోజు మనం వినాయకుడికి పూజ చేసుకొని మొదటి సవక నాటాము మీరు మీ వినాయక చవితి ప...
10/08/2025

వినాయక చవితికి పందిరి పనులు మొదలు పెట్టడానికి ఈరోజు మనం వినాయకుడికి పూజ చేసుకొని మొదటి సవక నాటాము మీరు మీ వినాయక చవితి పనులు ఎంతవరకు మొదలయ్యాయి కామెంట్ సెక్షన్ లో తెలపండి

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Yash Vlogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share