Sridhar Nelapati

Sridhar Nelapati Sridhar Nelapati
Team Nelapati
#𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫𝐓𝐃𝐏
(6)

Wishing you a very speedy recovery dear   anna ❤️Jr NTR
19/09/2025

Wishing you a very speedy recovery dear anna ❤️

Jr NTR

ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే,ఆత్మీయ సోదరులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..ఆ కలియుగ దైవం శ్ర...
19/09/2025

ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే,ఆత్మీయ సోదరులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని, ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

Kakarla Suresh

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మి లక్ష్మయ్య నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.....
18/09/2025

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మి లక్ష్మయ్య నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

10/09/2025

BIG.. BIG.. BIG Announcement 🔥🔥

ఈ దసరాకి మరో సంక్షేమ పధకం..
🛺 ఆటో డ్రైవర్లని ఆదుకోవటానికి, ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.15 వేల ఆర్ధిక సాయం.



Nara Lokesh Anna ❤️Sridhar Nelapati
08/09/2025

Nara Lokesh Anna ❤️
Sridhar Nelapati

ఒకే లక్ష్యం…ఒకే ప్రయాణం….ప్రజల సంక్షేమమే గమ్యం…                 ✌️
06/09/2025

ఒకే లక్ష్యం…
ఒకే ప్రయాణం….
ప్రజల సంక్షేమమే గమ్యం…


✌️

‘మిలాద్ ఉన్ నబీ’ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు నా శుభాకాంక్షలు. అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో విశ్వాసం నింపిన ...
05/09/2025

‘మిలాద్ ఉన్ నబీ’ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు నా శుభాకాంక్షలు. అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో విశ్వాసం నింపిన మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి గుర్తుగా నిర్వహించుకునే మిలాద్ ఉన్ నబీ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీతి, నిజాయితీ, ప్రేమ, త్యాగం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ జీవితం కొనసాగించిన మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూత్రాలను పాటించేందుకు ప్రేరణ కల్పించేది ‘మిలాద్ ఉన్ నబీ’. సాటి వారిని గౌరవిస్తూ, వారి ఆకలి తీర్చే పవిత్ర ఆశయాలు కొనసాగాలి. అందుకు ముస్లిం సోదరులు ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక్కమారు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

❤️

 🔥✌️
02/09/2025

🔥✌️

Jr NTR ❤️✌️
21/08/2025

Jr NTR ❤️✌️

21/08/2025

Address

Nellore
524001

Alerts

Be the first to know and let us send you an email when Sridhar Nelapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share