One Nellore

One Nellore onenellore.in is an online news portal ,which provides news updates of nellore district and also inc

09/04/2020

నెల్లూరు గాలి ఉరుములు మెరుపులు తో అతి భారీ వర్ష

09/04/2020

ఏపీ కరోనా కేసుల తాజా బులిటెన్‌ !!!!

బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఏపీలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. మొత్తం 217 మంది శాంపిళ్లను పరిశీలించగా, అందులో అన్నీ నెగెటివ్ వచ్చాయి.
ఈ వార్త ప్రజలకు కాస్త ఊరట కలిగించేలా ఉంది

పోరాటమే పండగ గా అమరావతి రైతులకు మద్దతు ఇదాం, జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్....
14/01/2020

పోరాటమే పండగ గా అమరావతి రైతులకు మద్దతు ఇదాం, జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్....

07/01/2020

రేపు భారత్‌ బంద్‌..

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నారని జాతీయ కార్మిక సంఘాలు తెలిపాయి. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కార్మిక యూనియన్లు తప్పుబట్టాయి. పది కేంద్ర కార్మిక సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర సర్కార్‌ అనుసరిస్తున్న పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక సంస్కరణ విధానాలకు వ్యతిరేకంగా ట్రేడ్‌ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు మద్దతునిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ కేంద్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డాయి. సహజ వనరులు, ప్రభుత్వ సంస్థల ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెట్టడంలో బిజీగా ఉన్న మోదీ సర్కార్‌ ప్రజలు, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపిస్తున్నాయి.

రూ .3,000 లోపు టాప్ ఫిట్‌నెస్ బ్యాండ్లు !!
04/01/2020

రూ .3,000 లోపు టాప్ ఫిట్‌నెస్ బ్యాండ్లు !!

if your goal is towards getting fitter, here are top fitness bands under Rs 3,000 that you can buy in India.

28/12/2019

27/12/2019

- They never asked KIA to be in Amaravathi, they respected and supported Rayala Seema

- They never asked Aadani data hub in Amaravathi, they respected and supported Vizag and Srikakulam

- They never asked solar Projects in Amaravathi, they respected and supported Ananthpur

- They never asked Reliance unit in Amaravathi, they respected and supported Tirupathi

- They never asked Lu Lu Group in Amaravathi, they respected and supported Vizag

- They never asked Railway zone in Vijayawada or Amaravathi, they respected and supported Vizag

- They never asked Hero company in Amaravathi, they respected and supported Sri City/ Chittur

- They never asked Steel factory in Amaravathi, they respected and supported Kadapa

- They never asked MedTechZone in Amaravathi, they respected and supported Vizag

There Sacrifice was for the State of Andhrapradesh 🙏

25 వేల రైతు కుటుంబాల పొట్టలు కొట్టకండి... దయ చేసి సపోర్ట్ చేయండి.....

స్మశానం అని...ఎడారి అని పిచ్చి కూతలు కూస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు...రైతుల ఉసురు పోసుకోకండి!

మీకు ,మీ కుటుంబ సభ్యులకు.... క్రిస్మస్ శుభాకాంక్షలు 💐💐💐💐💐
25/12/2019

మీకు ,మీ కుటుంబ సభ్యులకు.... క్రిస్మస్ శుభాకాంక్షలు 💐💐💐💐💐

బుక్‌ చేసిన 90 నిమిషాల్లో ఫోన్‌ను డెలివరీ
24/12/2019

బుక్‌ చేసిన 90 నిమిషాల్లో ఫోన్‌ను డెలివరీ

Big C, which sells mobile phones through stores, will also start selling online. Customers can purchase mobile phones through the app along with the company's website. Big C's founder and CMD M BaluChowdhury said the phone will be delivered within 90 minutes of booking in stores, updated the website...

24/12/2019

సూర్యగ్రహణం సందర్భంగా పెంచలకోన ఆలయాలు మూసివేత .

పెంచలకోన క్షేత్రంలో సూర్య గ్రహణం కారణంగా గురువారం శ్రీవారు, ఆదిలక్ష్మి, ఆంజనేయస్వామివారి ఆలయాలను మధ్యాహ్నం 3.30 గంటల వరకూ మూసివేస్తున్నట్లు ఆలయ ఏసీ జే. వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆ రోజు అన్నప్రసాదాన్ని రద్దు చేస్తున్నట్లు వివరించారు. 3.30 గంటల అనంతరం సంప్రోక్షణ, శుద్ధి, కైంకర్యాల అనంతరం శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తామని ప్రకటించారు.

24/12/2019

వెంకటాచలం ఏఎ్‌సఐ సస్పెన్షన్‌

జాతీయ రహదారిపై వాహనాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటాచలం ఏఎ్‌సఐ రవీంద్రను ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ సస్పెండ్‌ చేశారు. రవీంద్ర కొంతకాలంగా హైవేపై వెళ్లే వాహనాలు నిలిపి నగదు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రవర్తన మార్చుకోవాలని ఎస్‌ఐ సూచించినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఉన్నతాధికారులకు ఎస్‌ఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రవీంద్రపై సస్పెన్షన్‌ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో కానిస్టేబుల్‌పై కూడా త్వరలోనే చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

2020 హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ప్రకటించిన జియో !!
24/12/2019

2020 హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ప్రకటించిన జియో !!

Reliance Jio announced its 2020 Happy New Year offer for smartphone and geo-phone customers on Monday. Smartphone customers can pay up to Rs 2,020 per year for unlimited voice calls and 1.5 GB of data per day. in addition to SMS services. Its duration is 365 days. On the other hand, Rs 2,020 is a ne...

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when One Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to One Nellore:

Share