123Nellore

123Nellore 123Nellore provides you News, Updates, Videos, Short Films, Interviews, Promotions etc.

123Nellore provides you News, Updates, Videos, Pranks, Short Films, Interviews, Promotions etc.

05/06/2026

రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అసలు తీరిక అనేదే లేకుండా ఎంత బిజీగా ఉన్నారో చూడండి

05/06/2026

పేటీఎం బ్యాచ్ కి కూడా అర్థమయ్యేలా వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో స్పష్టంగా చెప్పారు చూడండి

నెల్లూరు టెక్కేమిట్టలో పట్టపగలే యువకుడి దొంగతనం: సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు—————నెల్లూరు నగరంలోని టెక...
05/06/2026

నెల్లూరు టెక్కేమిట్టలో పట్టపగలే యువకుడి దొంగతనం: సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు
—————
నెల్లూరు నగరంలోని టెక్కేమిట్ట ప్రాంతంలో పట్టపగలే ఓ యువకుడు దర్జాగా చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక అపార్ట్‌మెంట్‌లో చొరబడిన సదరు యువకుడు ఎవరూ లేని సమయం చూసి అక్కడ ఉన్న విలువైన రాగి, అల్యూమినియం పైపులను దొంగిలించాడు. పైపులను దర్జాగా తీసుకుని పోతుండగా.. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి. అపార్ట్‌మెంట్‌లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన ఫ్లాట్ల యజమానులు తక్షణమే అలర్ట్ అయ్యారు. సీసీ ఫుటేజీని నిశితంగా పరిశీలించి, సదరు మైనర్ యువకుడి దృశ్యాల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

05/06/2026

దివంగత ఆనం వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆనం కైవల్యారెడ్డి

05/06/2026

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవోటెల్ వరకు ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో సైకిల్ పై చేరుకున్న సీఎం చంద్రబాబు

05/06/2026

ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారం కోసమే ప్రజాదర్బార్.. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

05/06/2026

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో జూన్ 9న వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న విక్రమ సింహపురి యూనివర్శిటీ 10, 11, 12వ స్నాతకోత్సవ వేడుకలు

05/06/2026

నెల్లూరు జెండావీధిలో KGN కిడ్డీ డైపర్స్ దుకాణాన్ని ముఖ్యఅతిథిగా ప్రారంభించిన మదీనా ఇంతియాజ్

05/06/2026

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి జైలుకి పోయిన నీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత స్థాయి లేదు అంటూ నెల్లూరు కాంగ్రెస్ పార్టీ నరేష్ పై మండిపడ్డ జనసైనికుడు వర్షన్

05/06/2026

నెల్లూరులో భారతీయ సినీ గాయకులు, పద్మవిభూషణ్ దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Address

16-7-205, Beside Ramachandra Kalyana Mandapam, 3rd Street, Rammurthy Nagar
Nellore
524003

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 10pm

Telephone

+919010410450

Alerts

Be the first to know and let us send you an email when 123Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 123Nellore:

Share