Palvancha Times

Palvancha Times CITY of LIGHTS
(1)

30/05/2026

కార్పోరేషన్ గా మారిన తర్వాత పాల్వంచ ఏదైనా మార్పొచ్చిందంటే.. అది గుంతలు,లీకేజీలే..
అబ్బబ్బ.. నా జీవితంలో ఎప్పుడూ అన్ని గుంతల్ని,లీకేజీలను చూడలేదు,ముఖ్యంగా KSP రోడ్,BCM రోడ్లను చూస్తుంటే చిర్రెత్తుకొస్తుంది

30/05/2026

మీ కార్పోరేటర్ పనితీరు ఎలా ఉంది?
మీ డివిజన్ సంఖ్యను,అలాగే మీ డివిజన్లోని ప్రధాన సమస్యను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి!
Kothagudem-Palvancha corporation

💥విధి ఆడిన నాటకంలో ఓడిన కుటుంబం😥😥 ...💥బంధాలు,అనుబంధాలే కరువైపోతున్న ఈ రోజుల్లో తండ్రి మీద ఆ కుమారుడు పెంచుకున్న మమకారం ఏ...
29/05/2026

💥విధి ఆడిన నాటకంలో ఓడిన కుటుంబం😥😥 ...

💥బంధాలు,అనుబంధాలే కరువైపోతున్న ఈ రోజుల్లో తండ్రి మీద ఆ కుమారుడు పెంచుకున్న మమకారం ఏకంగా ప్రాణాలనే తీసుకునేలా చేసింది.
కుమారుడిని అలా చూసిన తల్లి కూడా తనువు చాలించింది....

💥ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా లష్కర్‌గూడ పంచాయతీ కనకదుర్గానగర్‌ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది...

వరంగల్‌ జిల్లాకు చెందిన పసుల కళాధర్,కళావతి దంపతులు తమ కుమారుడు శివకుమార్‌తో కలిసి మేడ్చల్‌లో ఉండేవారు.
భార్యాభర్తలిద్దరూ టైలరింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన కళాధర్‌ ఆరు నెలల క్రితం మృతిచెందారు.
దీంతో శివకుమార్‌ను తీసుకుని కళావతి లష్కర్‌గూడలో ఉంటున్న తన సోదరుడి వద్దకు వచ్చారు.
ఇక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నారు.అయితే,తండ్రి మరణం శివకుమార్‌(20)కు మానసికంగా కుంగదీసింది...

తండ్రితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నిత్యం తల్లడిల్లేవాడు.
ఈ క్రమంలో తీవ్ర మనోవేదనతో బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు...
కొద్దిసేపటి తర్వాత తల్లి కళావతి(45) కొడుకు చనిపోయి ఉండటాన్ని గమనించారు.
ఆరునెలల క్రితం భర్త చనిపోవడం,ఇప్పుడు కొడుకు ఆత్మహత్య చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు.
వారిద్దరూ లేని జీవితం ఎందుకు అనుకున్నారేమో.. ఆమె కూడా చీరతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని,కేసు నమోదు చేశారు.

28/05/2026
 #భద్రాద్రి  #కొత్తగూడెం జిల్లా  #పాల్వంచ మండలం,ప్రభాత్ నగర్ (  #రెడ్డిగూడెం) గ్రామానికి చెందిన  #రైతు "గంట్ల పుల్లా రెడ...
23/05/2026

#భద్రాద్రి #కొత్తగూడెం జిల్లా #పాల్వంచ మండలం,ప్రభాత్ నగర్ ( #రెడ్డిగూడెం) గ్రామానికి చెందిన #రైతు "గంట్ల పుల్లా రెడ్డి" వద్ద గత 40 రోజుల నుంచి "వడ్లు" కల్లాంలోనే ఉన్నాయి..
ప్రభుత్వం మరియు అధికారులు తక్షణమే స్పందించి ఈ రైతు యొక్క దయనీయస్థితిని గమనించి,వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని మనవి ...
Note : వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఏ రోజు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి,ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణమైతే ఆ రైతు పడే మానసిక వేదన వర్ణణాతీతం..
ఇట్లు..
Admin team Palvancha Times

పాల్వంచలో ఈనెల 22,23 న రెండు రోజులు నీటిసరఫరా బంద్..
21/05/2026

పాల్వంచలో ఈనెల 22,23 న రెండు రోజులు నీటిసరఫరా బంద్..

Address

New Palvancha
507115

Website

Alerts

Be the first to know and let us send you an email when Palvancha Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share