Shravan Reddy

Shravan Reddy 💞”महादेव”💞
जब से रखा, कदम तेरी चौखट पर !
आसमाँ से भी, ऊँचा मेरा सर लगता है!
🌹🔱जय श्री महाकाल🔱🌹

Helping Humans is a service oriented organization started in 2017 and helped many poor people by supplying food and clothes

11/08/2023

I N D I A 🇮🇳🇮🇳🇮🇳

అమ్మ నీ చెయ్యి నేను అవుతాను కన్నీరు తెప్పించిన పోస్ట్ తప్పకుండా షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే మా పేజీని లైక్ చేయండి
20/10/2018

అమ్మ నీ చెయ్యి నేను అవుతాను కన్నీరు తెప్పించిన పోస్ట్ తప్పకుండా షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే మా పేజీని లైక్ చేయండి

భారతదేశంలో ఆకలి బాధలు లేకుండా చూడాలని ఉంది
20/10/2018

భారతదేశంలో ఆకలి బాధలు లేకుండా చూడాలని ఉంది

ఆకలితో ఉన్న ఈ తాతకు ఆప్యాయంగా అన్నం తినిపిస్తున్న ఈ చెల్లి ని లైక్ అండ్ షేర్ చేద్దాం
20/10/2018

ఆకలితో ఉన్న ఈ తాతకు ఆప్యాయంగా అన్నం తినిపిస్తున్న ఈ చెల్లి ని లైక్ అండ్ షేర్ చేద్దాం

సినిమా హీరోయిన్ అయితే లైక్ చేస్తారు....వ్యవసాయం చేస్తున్న ఈ అమ్మాయిని ఎందరు లైక్ చేస్తారో చూద్దాం..... జై జవాన్ జై కిసాన...
19/10/2018

సినిమా హీరోయిన్ అయితే లైక్ చేస్తారు....
వ్యవసాయం చేస్తున్న ఈ అమ్మాయిని ఎందరు లైక్ చేస్తారో చూద్దాం..... జై జవాన్ జై కిసాన్ 🚩🚩

మీ అమూల్యమైన సమయం ఈ క్రింది మాటలు చదవటానికి కేటాయించాలి అని కోరుకుంటున్న ను.జీవితం అంటేనే విమర్శలు పరామర్శలు కోపాలు దుఃఖ...
08/08/2018

మీ అమూల్యమైన సమయం ఈ క్రింది మాటలు చదవటానికి కేటాయించాలి అని కోరుకుంటున్న ను.

జీవితం అంటేనే విమర్శలు పరామర్శలు కోపాలు దుఃఖ లు . సహజం...ఎన్నో అనే వాళ్ళు అంటారు అల అని వెనుక అడుగు వెయ్యలేము కదా...

ఒక సగటు మనిషి కష్టపడి తనకంటూ ఒక ఇల్లు నిర్మించుకొని సంతోషంగా ఉన్నప్పుడు.ఒక సునామీ రావటం తో అన్ని కోల్పోతాడు. కానీ సునామీ అనేది ప్రకృతి లో సహజం . దేవుడి పరీక్షా మళ్లీ తాను తననూ తాను నమ్ముకొని మళ్లీ మామూలు జీవితం కొనసాగిస్తా డా లేదా అని... కానీ కష్ట పడి ఇల్లు కట్టుకున్న వాడు .మళ్లీ తననూ తాను నమ్ముకొని ఇంకో ఇల్లు కట్టుకోవడం చాలా తేలిక మరియు అతనికి పుర్వనుభవమ్ తో పూర్తి చేస్తాడు. కాకపోతే సమయం పడుతుంది... కానీ తననూ తాను నమ్ముకొని అన్నిటినీ పూర్తి చేస్తాడు.

కాబట్టి మీరందరూ గమనించాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు... అంటే ని కష్టం నువ్వు నమ్ముకో తేలికగా వచ్చిన దాని మీద ఆశపడకు అది చివరి వరకు నితో ఉంటది అని ఎ నమ్మకము ఉండదు...

మరియు ముఖ్య గమనిక ...
#సత్యమేవ_జయతే అనే సంస్థ తరఫున ఈ నెల ్టు_మాసం_2018 రోజున #కరుణ_జ్యోతి అనే అనాధ గృహం లో ఒక్క రోజు అన్నదానం మరియు నెలసరి సామగ్రి అంటే వారికి నిత్యావసర వస్తువులు అందజేయటం జరుగుతుంది...

మీరు మీకు తోచిన విధంగా అయితే దన రూపం లో అయినా సామగ్రి రూపం లో అయినా సహాయం చెయ్యొచ్చు...

క్రింది ఫోటోలో వివరాలు ఉన్నాయి.

Random clicks of     and stationery monthly groceries
22/05/2018

Random clicks of and stationery monthly groceries

 ఎప్పటి పని అప్పుడు మనీ తక్కువ అవచ్చు కానీ ఇచ్చిన మాట తప్పదు... మన  పిల్లల కోసం మన గ్రూప్ నుంచి బుక్స్ రెడి .. ఇదిగో SAM...
15/05/2018



ఎప్పటి పని అప్పుడు

మనీ తక్కువ అవచ్చు కానీ ఇచ్చిన మాట తప్పదు... మన

పిల్లల కోసం మన గ్రూప్ నుంచి బుక్స్ రెడి .. ఇదిగో SAMPEL..

SO అనుకున్నది సాధిస్తుంది.. కానీ టైం పడుతాది.. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం పొందినప్పుడు ఇంకా ఇలా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చెయ్యొచ్చు ❤️❤️❤️❤️

జై

If any one intrest to join with please join and contribute for this event...Place  warangal ( narsmpet )
14/05/2018

If any one intrest to join with please join and contribute for this event...

Place warangal ( narsmpet )

Address

Nirmal
504106

Telephone

+918886622551

Website

Alerts

Be the first to know and let us send you an email when Shravan Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share