Nirmal Live

Nirmal Live Nirmal News and Daily Live Updates of Nirmal. For Business and Advertising queries

How did ANNAMALAI takes Indian Politics by storm ? Watch to Know more About Annamalai presence in Tamilnadu & Indian Pol...
29/04/2024

How did ANNAMALAI takes Indian Politics by storm ?
Watch to Know more About Annamalai presence in Tamilnadu & Indian Politics..
https://www.youtube.com/watch?v=ihYRdSB5cuw
Instagram : https://www.instagram.com/pavani_konnects/
Facebook : https://www.facebook.com/pavani.kollu/
Kishan Reddy Gangapuram K.Annamalai .army Eatala Followers .club

2024 Lok Sabha Elections in India: How did ANNAMALAI take Indian Politics by storm!How did Annamalai achieve so much so quick?Will ANNAMALAI raise up to the ...

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలివిశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ప్రకటనతో సోషల్ మీడియాలో పత్రిక వార్తను...
26/10/2023

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ప్రకటనతో సోషల్ మీడియాలో పత్రిక వార్తను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వీహెచ్పీ నాయకులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జాదవ్ విఠల్ మాట్లాడుతూ.. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి విశ్వహిందూ పరిషత్ చివాట్లు పెట్టిందని ఓ తప్పుడు వార్త కథనాన్ని సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. జిల్లా కార్యదర్శి తరఫున ఇలాంటి పత్రిక ప్రకటన ఇవ్వలేదని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అధికారులు హెడ్ క్వార్టర్  మెయింటెన్ చేయాలిఅధికారులు హెడ్ క్వార్టర్  మెయింటెన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్...
26/10/2023

అధికారులు హెడ్ క్వార్టర్ మెయింటెన్ చేయాలి

అధికారులు హెడ్ క్వార్టర్ మెయింటెన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారులు, రెవెన్యు డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, నోడల్ అధికారులతో బుదవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ ఆఫీసర్లు తమ విధివిధానాలను తూచ తప్పకుండా పాటించాలని సూచించారు. ఏదైన ఘటనలు జరిగిన వెనువెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు. ప్రతీ రోజు పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని ఏవైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.
అధికారి అనుమతి లేనిదే సెలవుపై వెళ్లరాదని, 24/7 ఏ క్షణంలో నైనా అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల నియావళిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లను ప్రతీ రోజు పరిశీలించాలని. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ర్యాంప్ ఏర్పాటు , టాయిలెట్స్ పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా ఏర్పాటు చేయాలని అన్నారు.

Shout out to my newest followers! Excited to have you onboard!Srinivas Chawan, Lingarao Buyyala, Srikanth Yadav, Chanaky...
18/10/2023

Shout out to my newest followers! Excited to have you onboard!

Srinivas Chawan, Lingarao Buyyala, Srikanth Yadav, Chanakya Kingdom

Address

Nirmal

Alerts

Be the first to know and let us send you an email when Nirmal Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nirmal Live:

Share