Satish Adepu

Satish Adepu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Satish Adepu, Digital creator, Nirmal, Nirmal.
(1)

🎥 Digital Creator | Info & Saudi Vlogs 🇸🇦
✨ 500K+ Genuine Followers Family
🌟 అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మరియు సౌదీ వ్లాగ్స్ కోసం ఫాలో అవ్వండి.
📺 YouTube: Nirmal Satish Vlogs
📸 Instagram: satishadepu505
📩 Business: [email protected]

13/08/2026

లారీ వెనుక ఈ టైర్లు ఎందుకు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు! 🚛😱 Saluting This Mindset 👏 TeluguRoadSafety

13/08/2026

విమానం దిగాక ఏం చేస్తారో తెలుసా? ఫ్యూయల్, లగేజ్, చెకింగ్ సీక్రెట్స్! ✈️⛽🔍 FlightLanding GroundProcess AirplaneMaintenance BehindTheScenes ViralTeluguVideo TrendingTelugu AirportSystem

12/08/2026

పడిపోవడం ఓటమి కాదు, పడిన ప్రతిసారీ పట్టుదలతో మళ్లీ పైకి లేవకపోవడమే అసలైన ఓటమి!
సూర్యుడు ప్రతి సాయంత్రం మునిగిపోతాడు 🌅, కానీ మరుసటి రోజు ఉదయాన్నే మరింత వెలుగుతో తిరిగి వస్తాడు ☀️. నీలోని శ్రమ 🛠️, నీ నమ్మకం 💎 నీకు తోడుగా ఉన్నంతవరకు నిన్ను ఎవరూ ఆపలేరు 🚀.
కాలం నీ సహనానికి పరీక్ష కావచ్చు ⏳, కానీ నీ శ్రమ నీ విజయాన్ని నిర్దేశించే ఆయుధం ⚔️. నీ గమ్యం వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూనే ఉండు 🐾... విజయం నీ అడుగుల కింద దాసోహమంటుంది! 🏆🔥💪

12/08/2026

📱 ఇలాంటి ఫోన్లు ఎప్పుడైనా చూశారా? ఇకపై మనం వాడబోయే ఫ్యూచర్ మొబైల్స్ ఇవే! 😱🔥 SmartWatchPhone TeluguTech ViralReels TrendingReels TechReels GadgetReview FuturisticGadgets ReelsTelugu InstagramTrending

12/08/2026

🌾 వరి నాట్లు వేసే రైతు సోదరులు ఇది తప్పక చూడండి! టైమ్ & శ్రమ ఆదా అయ్యే ట్రిక్ ⚡️🔥 FarmingTips PaddyCultivation DesiJugaad AgriTech ReelsTelugu ViralReels TrendingReels AgriculturalLife FarmersOfIndia

11/08/2026

నన్ను తక్కువ అంచనా వేసి తప్పు చేశావురా!
నేను ఓపికతో ఉన్నానంటే భయపడి కాదు...
నీలాంటి వాళ్లకి సమాధానం మాటల్లో చెప్పడం దండగ అని!
టైమ్ రానీ... లెక్క సరిచేసే రోజొకటి వస్తది,
ఆ రోజు నా రేంజ్ ఏంటో నీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది! 🤫💥⚔️🔥

11/08/2026

పవర్ ఆఫ్ సోషల్ మీడియా! 🚨 నిర్మల్ ఖురాన్ పేట్ రోడ్డు సమస్యపై వెంటనే స్పందించిన కౌన్సిలర్ 🚜👏 PublicAwareness RoadProblem NirmalCollectorate CouncilorResponse TelanganaNews LocalIssues RoadRepair SocialImpact ViralVideo TeluguNews

09/08/2026

కన్న తండ్రి కష్టం... ఈ రోజుల్లో కొడుకులకి అర్థం కావట్లేదు! 🥺💔 #తండ్రిప్రేమ #నాన్న #తండ్రివిలువ #తెలుగుమోటివేషన్ #తెలుగురీల్స్ సమాజంలోనిజం పచ్చీనిజం మాతాపితరులు TeluguReels TeluguEmotional

FatherLove FatherSacrifice RespectParents EmotionalVideo ViralReels TrendingReels LifeLessons FamilyValues HeartTouching ShortsTelugu

08/08/2026

పగిలిన వాటర్ పైప్‌ను సెకన్లలో జాయింట్ చేసే సూపర్ ట్రిక్! 🛠️🚰 DIYCrafts TeluguShorts ViralShorts TrendingReels UsefulTips HomeMaintenance TeluguVlogs SmartTricks TrendingNow

07/08/2026

బైక్‌కి అదిరిపోయే కొత్త మోడిఫికేషన్! 🏍️⚙️ మిస్ అవ్వకుండా చూడండి! TrendingShorts ViralVideo ReelsIndia TeluguReels BikeStunt MechanicLife DIYBike

Address

Nirmal
Nirmal

Website

Alerts

Be the first to know and let us send you an email when Satish Adepu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share