
22/11/2023
ఏపీలో రౌడీలు రాజ్యాలేలుతున్నారు...
వారిని తట్టుకొని నిలబడటానికి తెలంగాణ నుంచే స్ఫూర్తి
* ఏ మార్పు కోసం బిడ్డలు బలిదానాలు చేశారో వాటిని సాధించి తీరుతాం
* ఆంధ్రాలో పర్యటించినట్లే తెలంగాణలో పర్యటిస్తా
* దళితుడ్ని సీఎంగా చూడలేకపోయాం.. బీసీలనైనా ముఖ్యమంత్రిగా చూద్దాం
* భారీ మెజార్టీతో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించండి
* హనుమకొండ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు