AP Local Chat

AP Local Chat ఇది పక్కా NEWS గురూ..

బిల్ గేట్స్ తో సమావేశమైన AP సీఎంBack in 1995- ITNow in 2025-AIA pleasure reconnecting with Mr Bill Gates after many year...
22/01/2025

బిల్ గేట్స్ తో సమావేశమైన AP సీఎం

Back in 1995- IT
Now in 2025-AI
A pleasure reconnecting with Mr Bill Gates after many years! Gates Foundation India

దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ ...
22/01/2025

దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

22/01/2025

జేఈఈ మెయిన్స్ exam రాస్తున్న విద్యార్థులకు అల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి నారా లోకేష్🤝
Best wishes to all the bright young minds appearing for the exams being conducted from 22nd January to 29th January! This is a crucial step in your academic journey, and I applaud your hard work and dedication. To the 12 lakh+ students across India, and especially the 1.5 lakh students from our Telugu states, remember – success comes to those who persevere. Stay confident, give it your best, and shine brightly! The nation believes in you. All the very best!

కొత్త ఎలక్ట్రిక్ ఆటోను రిలీజ్ చేసిన టీవీఎస్టీవీఎస్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను రిలీజ్ చేసింది.తక్కువ ధరలో...
22/01/2025

కొత్త ఎలక్ట్రిక్ ఆటోను రిలీజ్ చేసిన టీవీఎస్

టీవీఎస్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను రిలీజ్ చేసింది.తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి వచ్చింది.TVS King EV Max పేరుతో రిలీజ్ చేసిన ఈ ఆటోలో ఫీచర్లను పరిశీలిస్తే.. 51.2V లిథియం-అయాన్ LFP బ్యాటరీని అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.2.95 లక్షలుగా నిర్ణయించింది.

ప్రభుదాస్ కి నివాళులర్పించిన పర్చూరు నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గాదె మధుసూదన రెడ్డిచిన్నగంజాం మండలం,కడవకుదురు గ్రామానికి ...
22/01/2025

ప్రభుదాస్ కి నివాళులర్పించిన పర్చూరు నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గాదె మధుసూదన రెడ్డి

చిన్నగంజాం మండలం,కడవకుదురు గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీర్తిశేషులు *రేవూరి ప్రభుదాస్* పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదన రెడ్డి ఆయన వెంట చిన్నగంజాం మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి, సంతరావూరు మాజీ సర్పంచ్ చౌదరి,గోనసపూడి సర్పంచ్ రామకృష్ణ,కొల్లా వెంకట సుబ్బారావు,ఆదర్శ ప్రకాష్, కొల్లూరు గోవిందు,నల్లమోతు సుబ్బారెడ్డి, రామకృష్ణ మరియు ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

వేమూరు వేమూరు మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో ది.గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి (GDCMS) ఎరువుల ...
22/01/2025

వేమూరు
వేమూరు మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో ది.గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి (GDCMS) ఎరువుల విక్రయ కేంద్రం ను ప్రారంభించిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గం శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు..

జనవరి26 న ఘనంగా ఎమ్మెల్యే ఏలూరి జన్మదిన వేడుకలు. పలు సేవాకార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు. ఏర్పాట్లు పరిశీలిస్తున్న ...
22/01/2025

జనవరి26 న ఘనంగా ఎమ్మెల్యే ఏలూరి జన్మదిన వేడుకలు. పలు సేవాకార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు. ఏర్పాట్లు పరిశీలిస్తున్న తెదేపా నాయకులు.

22/01/2025

నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు. రాష్ట్రాన్ని రీ బిల్డ్ చేసి, అభివృద్ధి పథంలో నడిపించి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ని సాధించటమే నా లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు





22/01/2025

తిరుమల: రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల.. రేపు ఆన్‌లైన్‌లో దర్శన టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల.. రేపు 11 గంటలకు శ్రీవాణి దర్శనం టోకెన్లు విడుదల.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్స్ విడుదల

22/01/2025

చిత్తూరు: కాసేపట్లో ఆర్మీ జవాన్ కార్తీక్ అంత్యక్రియలు.. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ కార్తీక్.. బంగారుపాలెం మండలం రాగిమానుపెంటలో విషాద ఛాయలు

Address

Ongole

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Local Chat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share