ABVP Ongole

ABVP Ongole Student power - nation power

31/10/2022

🔥46 మంది దోషులను మరణశిక్ష (ఉరి) నుండి రక్షించాలని సీనియర్ న్యాయవాది వాదించారు. అప్పుడు అతని సహాయకుడు వచ్చి అతనికి ఒక చిన్న కాగితం ఇచ్చాడు. న్యాయవాది దాన్ని చదివి జేబులో పెట్టుకుని తన వాదనను కొనసాగించాడు

భోజన విరామ సమయంలో, న్యాయమూర్తి అతనిని "స్లిప్‌లో మీకు ఏ సమాచారం వచ్చింది" అని అడిగారు. న్యాయవాది "నా భార్య చనిపోయింది" అని అన్నారు. న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు మరియు "అప్పుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు?" ఎందుకు మీరు మీ ఇంటికి వెళ్ళలేదు?

న్యాయవాది ఇలా అన్నారు…. "నేను నా భార్య జీవితాన్ని తిరిగి తీసుకురాలేను, కాని ఈ 46 స్వాతంత్య్ర సమరయోధులకు జీవితాన్నిఇవ్వడానికి మరియు వారు చనిపోకుండా నిరోధించడంలో నేను సహాయపడగలను". దీంతో ఆంగ్లేయుడైన న్యాయమూర్తి మొత్తం 46 మందిని విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయవాది మరెవరో కాదు, #సర్దార్_వల్లభాయ్_పటేల్.....🙏🙏🙏👏👏👏

ఆధునిక  భారతదేశ  రూపశిల్పి  మనలో  సమైక్య  స్ఫూర్తిని  రగిలించిన ఉక్కు మనిషి  #సర్దార్_వల్లభాయ్_పటేల్  గారి జయంతి సందర్భం...
31/10/2022

ఆధునిక భారతదేశ రూపశిల్పి
మనలో సమైక్య స్ఫూర్తిని రగిలించిన
ఉక్కు మనిషి #సర్దార్_వల్లభాయ్_పటేల్ గారి జయంతి సందర్భంగా
నేడు మనం #జాతీయ_ఐక్యత_దినోత్సవం జరుపుకుంటున్నాము.


#భారత్_మాతాకీ_జై_జై_హింద్.

మాజీ ప్రధానమంత్రి, స్వాతంత్ర సమర యోధుడు,  భారతరత్న  శ్రీ లాల్ బహదూర్  శాస్త్రి గారి జయంతి🙏🙏🙏💐💐
02/10/2022

మాజీ ప్రధానమంత్రి, స్వాతంత్ర సమర యోధుడు, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి🙏🙏🙏💐💐

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ -ABVP  ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో నగర అవ్యసవర్గ నిర్వహించటం జరిగింది..ఈ వర్గ లో నూతన ఒంగోలు నగర...
15/09/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ -ABVP
ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో నగర అవ్యసవర్గ నిర్వహించటం జరిగింది..
ఈ వర్గ లో నూతన ఒంగోలు నగర కమిటీ ని ఎన్నుకోవటం జరిగింది. నగర కమిటీ లో నూతన నగర కార్యదర్శిగా చందు నీ ఎన్నుకోవటం జరిగింది.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా కొలకట్ల వెంకటేశ్వర రెడ్డి గారు (ఆర్ స్ స్ విభగ్ కర్యకరిని) పల్గోవటం జరిగింది

Karyakartas Of ABVP are once again ready for knocking campuses across the nation under   Unit campaign to engage student...
12/09/2022

Karyakartas Of ABVP are once again ready for knocking campuses across the nation under Unit campaign to engage students in social activism and connect them with the larger cause of national reconstruction through character building.

భారీ తిరంగా ర్యాలీ :- ఏబీవీపీ ఒంగోలు శాఖఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం మరియ...
08/08/2022

భారీ తిరంగా ర్యాలీ :- ఏబీవీపీ ఒంగోలు శాఖ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం మరియు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 100 మీటర్ల తిరంగా తొ భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నటువంటి కళాశాలల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని RIOగారికి వ...
14/06/2022

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నటువంటి కళాశాలల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని RIOగారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది:- ABVP ONGOLE

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ అద్వర్యం లో ఈ రోజు వేసవి సెలవుల సమయం లో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ ను...
10/05/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ అద్వర్యం లో ఈ రోజు వేసవి సెలవుల సమయం లో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ ను బంద్ చేయడం జరిగింది

ABVP HELP LINE💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 మే 6వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న ఇంటర్మడియట్  విద్యార్థిని విద్యార్థులకు  ఏ...
05/05/2022

ABVP HELP LINE
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
మే 6వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న ఇంటర్మడియట్ విద్యార్థిని విద్యార్థులకు ఏబీవీపీ ఒంగోలు శాఖ తరపున ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాము
మీరు చదువుతున్న కళాశాలలో గాని హాల్ టికెట్లు విషయంలో గాని పరీక్షా కేంద్రంలో గాని ఏదైనా సమస్య ఎదురైతే వాటి పరిష్కారం కొరకు ద్వారా సంప్రదించగలరు.
Nagasai - 6301008968
Ankireddy - 6309846707
సదా భరతమాత సేవలో
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి. ఒంగోలు శాఖ

1 వ సెమిస్టర్ , 6 వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు వాయిదా .
04/05/2022

1 వ సెమిస్టర్ , 6 వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు వాయిదా .

26/04/2022

Address

Ongole

Telephone

+916301008968

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP Ongole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share