12/03/2024
ఆ పసి పాపల భవిష్యత్తు ఊహిస్తెనే హృదయం తరుక్కుపోతుంది. దీనికి ఎవరు బాధ్యులు ???
నా చిన్న విన్నపం ఈ రెండు నెలలు అన్నీ పార్టీలలోని నాయకులకు దగ్గరగా వుండే వ్యక్తులు జాగ్రత్తగా వుండండి అది ఏ పార్టీ అయినా.
పార్టీలు మిమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందుతాయి, ఏదోక రోజు మీరు కూడా బలి అవ్వకుండా చూసుకోండి 🙏
నాయకుడు, పార్టీల మీద ఇష్టాలు ఉంటే జే జేలు కొట్టుకోండి, ఓట్ లు వేసుకోండి అంతే కానీ ఈ కథన రంగంలో సృష్టించే ద్వేషాలకు, కధనాలకు లోను కాకండి. జస్ట్ దూరంగా వుండి సైలెంట్ గా మీకు ఇష్టమొచ్చిన నాయకుడిని గెలిపించుకోండి, అంతే కానీ మీరు మీరు కొట్టుకు చావకండి, రేపు గెలిచిన నాయకుడు బాగా సంపాదించుకుంటారు నువ్వు మాత్రం సోషల్ మీడియా లో, నీ స్నేహితులతో పార్టీల కోసం తన్నుకు చస్తుంటావ్.
రేపు నీకు ఏదైనా అయితే నీ పోస్ట్ share చేసిన వాడు కూడా నిన్ను పట్టించుకోడు నీ ఫ్యామిలీ మాత్రమే పట్టించుకుంటాధి. కాబట్టి ఇది రంగస్థలం లాంటి ఒక కథన రంగం జాగ్రత్త మిత్రమా జరిగేవన్నీ ఏదొకరోజు నీ దాకా రావొచ్చు BEWARE
ప్రేమతో ...మీ అడ్మిన్ 🙏💔