02/06/2026
🚆 Train Ticket Cancel చేశారా?
మీ టికెట్ Confirmed, RAC, Waitlist లేదా Tatkal ఏదైనా కావచ్చు... కానీ Cancel చేస్తే ఎంత Refund వస్తుందో తెలుసా? 🤔
చాలామంది మొత్తం డబ్బు తిరిగి వస్తుందని అనుకుంటారు. కానీ IRCTC Rules ప్రకారం Cancellation Charges కట్ అయ్యి మిగిలిన మొత్తం మాత్రమే Refund అవుతుంది.
ఈ Reel లో:
✅ Confirmed Ticket Refund
✅ RAC & Waitlist Refund
✅ Tatkal Refund Rules
✅ Cancellation Charges
మీరు కూడా Train Ticket Cancel చేసిన అనుభవం ఉంటే కామెంట్ చేయండి! 👇
Follow 👉
For Finance, Banking & Money Saving Tips 💰