V8 Telugu News

V8 Telugu News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from V8 Telugu News, Media/News Company, Pulivendla.

Salute to Raychoti Police కడప జిల్లా రాయచోటి మండలం మాధవరం వడ్డేపల్లి కి చెందిన తప్పిపోయిన బాలురలను కాపాడిన రాయచోటి పోలిస...
16/06/2020

Salute to Raychoti Police
కడప జిల్లా రాయచోటి మండలం మాధవరం వడ్డేపల్లి కి చెందిన తప్పిపోయిన బాలురలను కాపాడిన రాయచోటి పోలిసులు..

రేస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు బాలురలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో ఉపిరిపిల్చుకోన్నారు గ్రామాస్తులు.

కడప జిల్లా, రాయచోటి మండలం, మాధవరం గ్రామం, వడ్డేపల్లి కు చేందిన రెడ్డి బాబు, గిరిబాబు, సురేష్ బాబు అనే ముగ్గురు బాలురు అడవికి వెళ్ళి గల్లంతయ్యారు. రెడ్డి బాబు, గిరిబాబు లు అన్నదమ్ములు కాగా వీరివురు 6వ తరగతి చదువుతున్నట్లు సమాచారం.విరిద్దరి బావమరిది సురేష్ బాబు మూడవ తరగతి చువుతున్నట్లు తేలిసింది. లాక్ డౌన్ కారణంగా ఏక్కడ బయటికి వెళ్ళలేక ఇంట్లోనే వుంటున్న వీరు లాక్‌డౌన్ సడలింపులు కావడంతో కుందేళ్ళను, ఉడుములను పట్టుకోవడానికి 10 గంటల ప్రాంతంలో ఎపిలవంకపల్లి తూర్పువైపున వున్న కోండపైకి ఎక్కి దారి తప్పారు. సాయంత్రం కోండక్రింద గోర్రేల కాపారులు వారిని చూసి డయల్ 100 కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది, పోలీసు సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలీంపు చర్యలు చేపట్టారు. చిమ్మచికటిలో వారి అరుపులను కనుగోన్న ఒకానీస్టేబుల్ వారిని కనుగోని వారి ఇతర బృందాలకు సమాచారం అందించారు. ముగ్గురిలో ఒ బాలుడికి స్వల్పంగాయాలయ్యినట్లు వారికి వాటర్ బాటిళ్ళు అందించానని మిగితా వారు పైకి రావాలని సూచించాడు. కోండ దగ్గరికి వెళ్లిన ఏస్ఐ మహమ్మద్ రఫీ బృందం పైకి ఏక్కే మార్గం లేక రోప్ (తాడులు కావాలని రాయచోటి పోలీస్టేషన్ కు సమాచారం అందించారు. అర్బన్ సీఐ రాజు తాడులు ఇతర సిబ్బందిని తీసుకెళ్లి లోయలో వున్న వారిని కోండపైకి లాగి సిబ్బంది సహయంతో వారిని అతికష్టం క్రిందకు దించడంతో అందరు ఉపిరిపిలుచుకోన్నారు.

రాయచోటి పోలిసు వారికీ రాచవీడు మీడియా తరపున ప్రత్యేక ధన్యవాదములు...

Wishing a very happy   to all the people of our great country. May the Almighty accept all our prayers and give you succ...
25/05/2020

Wishing a very happy to all the people of our great country. May the Almighty accept all our prayers and give you success and prosperity.

ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు.
🌙

గుడ్ న్యూస్.. కోవిడ్-19 చికిత్స కోసం బంగ్లాదేశ్ జెనరిక్ డ్రగ్ అభివృద్ధి చేసిందికోవిడ్ -19 విజృంభనతో ప్రపంచ అతలాకుతలం అవు...
23/05/2020

గుడ్ న్యూస్.. కోవిడ్-19 చికిత్స కోసం బంగ్లాదేశ్ జెనరిక్ డ్రగ్ అభివృద్ధి చేసింది

కోవిడ్ -19 విజృంభనతో ప్రపంచ అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు కోవిడ్ కేసులు మరణాల సంఖ్య పెరుగుతునే ఉంది. కరోనా నియంత్రణకు వాక్సిన్ కనుగొనేందుకు ఇప్పటికే పార్మా కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే తాజాగా COVID-19 చికిత్స కోసం జెనరిక్ ఔషదం రెమిడివిసిర్ అందించే మొట్టమొదటి సరఫరాదారుగా బంగ్లాదేశ్ సంస్థ నిలిచింది.

ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల (WTO) ప్రకారం కోవిడ్ పై చికిత్స కోసం జెనరిక్ డ్రగ్ రెమిడివిసిర్ ఉత్పత్తి చేసేందుకు బంగ్లాదేశ్ అనుమతి పొందింది. కరోనావైరస్ చికిత్స కోసం గిలియడ్ సైన్సెస్ యొక్క యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెవిసిర్ సాధారణ వెర్షన్‌ను సరఫరా చేయడం ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్థ తమదేనని బంగ్లాదేశ్‌కు చెందిన బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తెలిపింది.COVID-19 రోగుల చికిత్సకు అత్యవసర కోసం US డ్రగ్ రెగ్యులేటర్ సంస్థ ఈ ఔషధాన్ని ఆమోదించింది ఇక్కడ ఈ ఔషధంతో చికిత్స పొందిన రోగులలో కోలుకున్నవారి సంఖ్య పెరిగిన్నట్లు తెలిపింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఢాఖాకు చెందిన బెక్సిమ్కో కంపెనీ రెమెడిసివిర్‌ను ప్రైవేట్ క్లినిక్‌లకు సుమారు 71 డాలర్లకు అమ్ముతుంది. అయితే COVID-19 రోగులకు చికిత్స చేసే ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా పంపిణీ చేస్తోందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రబ్బర్ రెజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా రోగికి కనీసం ఆరు బాటిల్స్ అవసరమవుతాయని సంస్థ పేర్కొంది. సాధారణంగా ఔషదాన్ని పంపిణీ చేయబడదని.. ప్రభుత్వాలకు అవసరమైతేనే సరఫరా చేస్తుందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రబ్బర్ రెజా చెప్పారు. మే నెల ప్రారంభంలో గిలియడ్ కంపెనీ ఐదు భారతీయ జెనరిక్ డ్రగ్స్ సంస్థలతో రెమిడివిసిర్ తయారీ ఒప్పందాలపై సంతకం చేసింది. సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్, జూబిలెంట్ లైఫ సైన్సెస్, మైలాన్, ఫిరోజ్జన్స్ లాబోరేటరతో స్వచ్ఛంద లైసెన్స్ లకు అంగీకరించింది.

india exclusive
telugu

Real Hero......🙏🙏🙏🙏🙏
21/05/2020

Real Hero......🙏🙏🙏🙏🙏

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నియంత్రణతోపాటు పలు కీలక అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం శ్రీ వైయస్ జగన్ వీడ...
19/05/2020

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నియంత్రణతోపాటు పలు కీలక అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కీలక సందర్భంలో వారు చేసిన సేవల్ని ప్రశంసించారు. 2021 జూన్ వరకు అభివృద్ధి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించారు.

https://youtu.be/rC04zjKlTJw
18/05/2020

https://youtu.be/rC04zjKlTJw

భారీ ఈదురు గాలులతో బొప్పాయి పంటలు నష్టం సర్వం కోల్పోయి ఉంటున్న రైతన్నలు

https://youtu.be/TpTK2GjjcasFor more updatesSubscribe our channel and like
16/05/2020

https://youtu.be/TpTK2Gjjcas

For more updates
Subscribe our channel and like

సర్వం కోల్పోయి ఉంటున్న రైతన్న

Address

Pulivendla
516390

Telephone

+918125555507

Website

Alerts

Be the first to know and let us send you an email when V8 Telugu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share