22/09/2025
అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పనికి రాని వ్యక్తులు అమెరికాలోకి రాకుండా ఆపేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయులనే టార్గెట్ చేసి ఇలా అవమానించారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో, హెవార్డ్ మాట్లాడుతూ..‘ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలి. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందే అని అన్నారు. కేవలం అత్యుత్తమైన, విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాలోకి రావాలని.. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
👇👇అమెరికా అభివృద్ధి ఏమిటి ఎక్కడ ఎవరి వల్ల అనే ఆలోచన ఉన్నదా ట్రంపుకి.. అమెరికా ప్రభుత్వానికి?
1. గూగుల్ CEO – ఒక భారతీయుడు.
2. మైక్రోసాఫ్ట్ CEO – భారతీయుడు.
3. సిటీ గ్రూప్ CEO – భారతీయుడు.
4. సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ CEO – భారతీయుడు.
5. అడోబ్ CEO – భారతీయుడు.
6. నెట్ యాప్ CEO – భారతీయుడు.
6. పెప్సీ కో CEO – భారతీయుడు.
7. నోకియా CEO – భారతీయుడు.
8. మాస్టర్ కార్డ్ CEO – భారతీయుడు.
9. డి.బి.ఎస్ CEO – భారతీయుడు.
10. కాగ్నిజంట్ CEO – భారతీయుడు.
11. నోవార్టీస్ CEO – భారతీయుడు.
12. కండంట్ CEO – భారతీయుడు.
13. డైజియో CEO – భారతీయుడు.
14. శాన్ డిస్క్ CEO – భారతీయుడు.
15. మోటారోలా CEO – భారతీయుడు.
16. హార్మాన్ CEO – భారతీయుడు.
17. మైక్రోన్ CEO – భారతీయుడు.
18. పాలో ఆల్టో నెట్ వర్క్స్ CEO – భారతీయుడు.
19. రెక్ కిట్ బెన్సీకిసర్ CEO – భారతీయుడు.
20. ఇప్పుడు IBM CEO కూడా భారతీయ వంశస్థుడు.
21. బ్రిటన్ ఛాన్సలర్ – భారతీయుడు.
22. బ్రిటన్ హోమ్ సెక్రటరీ – భారతీయుడు.
23. ఐర్లాండ్ ప్రధాన మంత్రి – భారతీయుడు.
ఇప్పుడు చెప్పండి. ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు. చాలా ఆసక్తికరమైంది. భారతీయుడిగా గర్వించండి. భారతీయులమని గర్వంగా చెప్పుకోండి.
✊💪 జై హిందుస్తాన్ 🚩🚩
భారత్ మాతాకీ జై 🇮🇳