Puthalapattu Intelligence

Puthalapattu Intelligence Puthalapattu Intelligence – Smart Vision, Strong Action.
పూతలపట్టు రాజకీయ విశ్లేషణ & ఇంటెలిజెన్స్ విభాగం.

పూతలపట్టులో పంచాయతీ నీళ్లు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీ...
15/05/2026

పూతలపట్టులో పంచాయతీ నీళ్లు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
Puthalapattu Intelligence Nara Lokesh Nara Chandrababu Naidu Dr.Kalikiri Murali Mohan Pawan Kalyan

07/03/2026
వలి కోవా బన్ తినేందుకు ఎదురు చూస్తున్న కర్నూలుకు చెందిన వలీ అనే చిరు వ్యాపారిని త్వరలో కలుస్తానని ఏపీ మంత్రి నారా లోకేశ్...
15/02/2026

వలి కోవా బన్ తినేందుకు ఎదురు చూస్తున్న

కర్నూలుకు చెందిన వలీ అనే చిరు వ్యాపారిని త్వరలో కలుస్తానని ఏపీ మంత్రి నారా లోకేశ్ Nara Lokesh తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. “వలీ చేసిన కోవా బన్ రుచి చూసేందుకు ఆసక్తితో ఉన్నా. ఆయనపై కొందరు ఆరోపణలు చేయడం కలచివేసింది. ఐక్యతను దెబ్బతీసే ప్రవర్తనకు సమాజంలో స్థానం లేదు. వలీకి అండగా ఉంటాం.” అని లోకేశ్ పేర్కొన్నారు.


పూతలపట్టు ఇంటెలిజెన్స్ టీం తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీసంక్రాంతి శుభాకాంక్షలు.ఈ పంట పండుగ మీ జీవితాలలోఅనందాలు...
15/01/2026

పూతలపట్టు ఇంటెలిజెన్స్ టీం తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ పంట పండుగ మీ జీవితాలలో
అనందాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండి ఉండాలని కోరుకుంటున్నాము.
ఎల్లప్పుడూ వెలుగులతో, మంచి రోజుల ప్రత్యేకతతో మీ ఇంటిని సంతోషం నింపాలి.
— Puthalapattu Intelligence Team

షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు బండ్ల గణేష్'మహా పాదయాత్ర'! * గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆ...
10/01/2026

షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు బండ్ల గణేష్
'మహా పాదయాత్ర'!

* గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల అవ్వాలని శ్రీవారికి మొక్కుకున్న నిర్మాత

* తన కోరిక తీరడంతో మొక్కు తీర్చుకోనున్న బండ్ల

* ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి పాదయాత్ర ప్రారంభం

* కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్న బండ్ల గణేష్

* భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి పాదయాత్ర మొదలుపెట్టనున్న బండ్ల గణేష్

Address

Putalapattu

Website

Alerts

Be the first to know and let us send you an email when Puthalapattu Intelligence posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share