24/02/2024
                                            గుంతకల్ నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, pjr అభిమానులకు నమప్కారం.!
ఈ   హ్యాష్ ట్యాగ్ పోస్టర్‌ను ప్రతి ఒక్కరూ మీ యొక్క వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోగలరు అలాగే  మీరు మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో pjr గారికి సంబంధించి  ఏ పోస్టర్ కానీ, వీడియో కానీ, రీల్స్‌కానీ  పోస్ట్ చేసే ముందు ఈ   (హ్యాష్ ట్యాగ్) పెట్టగలరని మనవి.
 ఇట్లు
🟡TEAM PJR🟡