TPW Nagari

TPW Nagari Telugu Professionals Wing - Nagari Constituency, Chittoor Parliament.

నమస్కారం ,తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 2024 - 2026 కొరకు క్రింద ఉన్న లింకు ఓపెన్ చేసి విజయవంతంగా సభ్యత్వం చేసుకోగలరు. http...
25/10/2024

నమస్కారం ,తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 2024 - 2026 కొరకు క్రింద ఉన్న లింకు ఓపెన్ చేసి విజయవంతంగా సభ్యత్వం చేసుకోగలరు.

https://wa.me/919134100009?text=TDP_RI_04112275

నేను నా సభ్యత్వం రెన్యువల్ చేసుకున్నాను
ధన్యవాదములు

తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలుగు ప్రొఫెషనల్స్ ...
02/10/2024

తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యులందరికీ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐





Celebrating 3rd anniversary - Telugu Professionals Wing 💥
02/10/2024

Celebrating 3rd anniversary - Telugu Professionals Wing 💥





07/09/2024
07/09/2024

స్కూల్ కి లేటుగా వచ్చిన పిల్లాడిని క్లాస్ అయ్యే దాకా బయట నిల్చున్నట్టు, నీటి పారుదల శాఖ మంత్రి బుడమేరు గండి దగ్గరే ఉన్నాడు. 3 రోజులు నుంచి కట్టమీదే తింటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. కారణం గండి పూడ్చే దాకా కదలొద్దు అని నాయుడి ఆర్డర్.

90 మార్క్స్ వస్తాయనుకున్న స్టూడెంట్ 70 మర్క్స్ తెచ్చుకుంటే ఎక్స్త్రా టైం చదివినట్లు, లోకేష్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, కంట్రోల్ రూమ్ లొనే ఉంటున్నాడు. కారణం RTGS శాఖ మంత్రి ఆయనే కాబట్టి.

వరద ఉధృతంగా ఉన్న 3 రోజులు తన నియోజకవర్గంలో కరకట్టకి కాపలా కాసిన పౌర సరఫరాల శాఖ మంత్రి, వరద తగ్గిన వెంటనే రంగంలోకి దిగి రాష్ట్ర నలుమూలల నుంచీ సరుకులు తెప్పించి, బాధితులకు అందించే పనిలో ఉన్నాడు.

రెవిన్యూ శాఖ మంత్రి 2 రోజులు తన నియోజకవర్గంలో కట్టకి కాపలా కాసి, తర్వాత నుంచీ వెళ్లి గండి పూడ్చే పనిలో ఉన్నాడు.

విద్యుత్ శాఖ మంత్రి తన జిల్లాలో కట్టకి గండి పడకుండా అప్పటికప్పుడు చర్యలు తీసుకుని, వరద నీళ్లు పోయిన వెంటనే ఒక్కో ఏరియాకి కరెంట్ సప్లై వచ్చేలా చూస్తున్నాడు.

మున్సిపల్ శాఖ మంత్రి అయితే వరద ప్రాంతాల్లోనే తిరుగుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకుని వచ్చి క్లినింగ్ చేయిస్తున్నారు.

విపత్తుల శాఖ కూడా చూసే హోమ్ మంత్రి వరద నీటిలోనే తిరుగుతున్నారు.

వీళ్ళందరి శాఖలు పని చేయడానికి డబ్బులు సర్దాల్సిన ఆర్ధిక శాఖ మంత్రి ఒకపక్క వరద ప్రాంతాల్లో తిరుగుతూనే, నష్టం వివరాలు తీస్తూ, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు.

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దుర్గగుడి కిచెన్ లో లక్షల ఆహార పొట్లాలు తయారు అవుతున్నాయి.

వండిన ఆహారం అయితే త్వరగా చెడిపోతుంది అని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల ద్వారా లక్షల సంఖ్యలో యాపిల్స్ సేకరించారు.

ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మొదటి 2 రోజులు కంట్రోల్ రూమ్లోనే ఉన్నాడు. (ఇండియాలో డ్రోన్స్ ఎగరాలంటే ఏవియేషన్ మినిస్ట్రీ పర్మిషన్ ఉండాలి).
మరో కేంద్ర మంత్రి తన నియోజకవర్గంలో వరద ప్రాంతాల్లో పర్యటించి, వరద సాయం చేయడం ఆ పనుల్లో ఉన్నారు, నెక్స్ట్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ని రాష్ట్రానికి తీసుకుని వచ్చారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది ట్రాక్టర్ నడుపుతూ ఆహార ప్యాకెట్లు ఇస్తున్నారో లెక్క తెలీదు.
ఎక్కడి ఎమ్మిగనూరు అక్కడి నుంచీ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చారు.
ఎక్కడి దచేపల్లి అక్కడి నుంచీ ట్యాంకర్లు వచ్చాయి.
ఎక్కడి వైజాగ్ డైరీ అక్కడి నుంచీ పాల ప్యాకెట్లు వచ్చాయి.
ఎక్కడి చిత్తూరు అక్కడి నుంచీ కూరగాయలు వచ్చాయి.

వామ్మో వయ్యో మంత్రులు అంతా ఇటు ఉంటే, సాధారణ పరిపాలన వదిలేశారు అని ఏడ్చే వారి కోసం 2 రోజుల క్రితం వరదల్లో ఉన్న విజయవాడలోనే వేదాంత కంపెనీ రాష్ట్రంలో 83వేల కోట్ల పెట్టుబడులకు రెడీ అనింది, ఆ కార్యక్రమం పెట్టుబడుల శాఖ మంత్రి గారు హాజరు అయ్యారు. మరో మంత్రి ఢిల్లీలో మంత్రుల సదస్సులో ఉన్నాడు. రోజువారీ జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి.

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారని తిట్టుకుంటాం, అడ్మినిస్ట్రేషన్ విషయంలో తప్పులు చేస్తున్నారని ఒప్పుకుంటాం, అయితే డిజార్డర్ మేనేజ్మెంట్, క్రైసిస్ హ్యాండ్లింగ్ లో మాత్రం.....

ఇది ప్రభుత్వాన్ని నడిపించడం అంటే.
ఇది ప్రజల విషయంలో బాధ్యతగా ఉండడం అంటే.
ఇది ప్రజల కోసం పని చేయడం అంటే.

ఇది టీడీపీ స్కూల్ ఇక్కడ ఇంతే....

Wishing you and your family a happy Vinayaka Chavithi 🙏
06/09/2024

Wishing you and your family a happy Vinayaka Chavithi 🙏



All India Robotics Association (AIRA) is planning to establish a Robotics University in Andhra Pradesh to focus on emerg...
13/07/2024

All India Robotics Association (AIRA) is planning to establish a Robotics University in Andhra Pradesh to focus on emerging technologies.

LG Polymers paying additional 120 crs compensation to victimsMoving their plant to Sri city to avoid civilian populated ...
10/07/2024

LG Polymers paying additional 120 crs compensation to victims

Moving their plant to Sri city to avoid civilian populated area

This is called bringing an issue to logical conclusion. A job well done sir, as always

ఇది మా ప్రభుత్వం. చెప్పిన మాట ప్రకారం, చెప్పిన సమయానికి చెప్పినంత పింఛను.
29/06/2024

ఇది మా ప్రభుత్వం. చెప్పిన మాట ప్రకారం, చెప్పిన సమయానికి చెప్పినంత పింఛను.

Finally CBN 4.0 loaded successfully.✌️Telugu Desam Party (TDP) Telugu Professionals Wing Gali Bhanu Prakash Daggumalla P...
12/06/2024

Finally CBN 4.0 loaded successfully.✌️
Telugu Desam Party (TDP)
Telugu Professionals Wing
Gali Bhanu Prakash Daggumalla Prasada Rao

భావితరాలు పుస్తకాల్లో ఒక మోటివేషనల్ పాఠంగా చదువుకునే మేరుశిఖరం ఇది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఒక అసామాన్యుడు...క...
12/06/2024

భావితరాలు పుస్తకాల్లో ఒక మోటివేషనల్ పాఠంగా చదువుకునే మేరుశిఖరం ఇది.

ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఒక అసామాన్యుడు...

కష్టం ఎదురైన ప్రతిసారీ, ఈయన్ని పాతాళానికి తొక్కేసాం అనుకున్న ప్రతివాడికీ కళ్ళు బైర్లు కమ్మేలా..భూమిని చీల్చుకుని మళ్ళీ మళ్ళీ వటవృక్షంలా ఏ విధంగా మొలకెత్తుకొస్తాడో...

కథలు కథలుగా చెప్పుకునే "లెస్సన్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎవ్రీ ఒన్". ❤️

It’s an honor for every one that admired him, worked for him, fought for him, rooted for him and cried for him 🙏

Congratulations NCBN sir for taking oath as chief minister of Andhrapradesh
11/06/2024

Congratulations NCBN sir for taking oath as chief minister of Andhrapradesh



Address

Puttur

Website

Alerts

Be the first to know and let us send you an email when TPW Nagari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share