
05/06/2024
ఈనాడు జగనన్న ఓటమి ఎంత భయంకరంగా ఉందో !!
ఒకనాడు జగనన్న గెలుపు కూడా అంతే భయంకరంగా ఉండే !!
ఒక్కడే వచ్చి 151 సీట్లు సింగిల్ గా కొట్టాడు !!
ఆ దెబ్బ ముందు 40 ఏండ్ల రాజకీయం ఏం అయ్యింది ?
సరే ఈరోజు మళ్లీ తిరిగి కొట్టాడు ( ముగ్గురు కలిసి )*
కానీ , ఆ ఒక్కడు కొట్టిన దెబ్బ భారత దేశం మరవదు..
వాడి గెలుపు ఎంత బలమైనదో.. ఓటమి కుడా అంత
బలహీనమైంది..తిరిగి కొట్టడానికి ఎక్కువ సమయం పట్టదు
అదంతా కాదు తమ్మి నువ్వు ఎందుకు జగన్ కోసం ఇలా
చింపుకుంటున్నావ్ అని అడిగితే.. నేనేం రెడ్డిని కాదు..
కడపోడిని అంతకన్నా కాదు.. బాబు గారు , పవన్ నాకు ఏం
పాగలోళ్లు కాదు !! కేవలం , తండ్రి చనిపోయినప్పటి నుండి,
దేశాన్ని శాసించే సోనియా గాంధీ కేసుల నుండి ,
బాబు గారి వికృత రాజకీయ క్రీడ వరకు.. తొమ్మింది ఏండ్లు
ఎర్రటి ఎండలో తొక్కుకుంటూ...తొక్కుకుంటూ.. సింగిల్ గా
సింహం లా సీఎం అయ్యాడు చూడు !! అక్కడ , ఆ పోరాట
స్ఫూర్తి నచ్చింది !! ఆ గట్స్ నచ్చినయ్ !। అంతే !! 🔥🫡