
15/03/2025
రాజకీయాలకు అతీతంగా నేను పెడుతున్న తొలి పోస్ట్ ఇది. రాజమండ్రిలో ఓ కోచింగ్ సెంటర్ గురించి. ముఖ్యంగా నీట్ లేదా ఏపీ ఈఏపీసెట్‌కు సిద్ధమౌతున్న విద్యార్ధులకు పని కొచ్చే అంశమిది. బట్టీ పట్టి రుద్దడమో లేదా క్రీమ్ విద్యార్ధులనే పట్టించుకుంటూ మిగిలిన విద్యార్ధుల్ని నిర్లక్ష్యం చేసే కళాశాలలు చాలా ఉన్నాయి. క్రీమ్ స్టూడెంట్ ఇంట్లో కూర్చొన్నా ర్యాంక్ సాధిస్తాడు. మిగిలినవారిని కూడా సానబెట్టి ర్యాంక్ రప్పించినప్పుడే ఆ కోచింగ్ సెంటర్ లేదా కళాశాలకు విలువ ఉంటుంది.
అలాంటి కోచింగ్ సెంటర్ గురించి నాకు తెలిసినప్పుడు అందరితో షేర్ చేసుకోవాలన్పించింది. నీట్ శిక్షణలో మంచి అనుభవం కలిగిన విజయ సాగర్ నేతృత్వంలో కొత్తగా ప్రారంభమైన చైతన్య ఐఐటీ అండ్ నీట్ అకాడమీ ( శ్రీ చైతన్య గ్రూప్ కాదు సుమా ). ఈ కోచింగ్ సెంటర్ సిద్ధం చేస్తున్న నీట్ వీక్లీ టెస్ట్ ప్రశ్నాపత్రాలు చూసినప్పుడు నిజమే అన్పించింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నీట్ శిక్షణలో పేరున్న అలెన్, ఆకాష్ వంటి స్టాండర్డ్ అందులో కన్పించింది. ఇప్పుడు కొత్తగా నీట్ 2025, ఏపీ ఈఏపీసెట్ 2025 కోసం షార్ట్ టర్మ్ బ్యాచ్ మార్చ్ 17 నుంచి మొదలవుతోంది. ఎవరైనా ఆసక్తి ఉంటే వెళ్లవచ్చు.
అడ్రస్
చైతన్య నీట్ అండ్ ఐఐటీ అకాడమీ
రవీంద్ర నికేతన్ స్కూల్ ఎదురుగా
కర్ణాటక బ్యాంక్ వీధి, దానవాయిపేట రాజమండ్రి
ఇతర వివరాలకు విజయ్ సాగర్ గారిని సంప్రదించవచ్చు.
9492143169
అన్నట్టు ఈ ఏడాది నుంచి ఎంపీసీ, బైపీసీ గ్రూపులో కళాశాల కూడా ప్రారంభం అవుతోంది. కేవలం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్‌కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది. అందరు విద్యార్ధులకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.