Our Rajamahendravaram

Our Rajamahendravaram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Our Rajamahendravaram, News & Media Website, Rajahmundry.

29/08/2026

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి హారతి 29 ఆగస్టు 2026

పార్కుల అభివృద్ధిపై కమిషనర్ రాహుల్ మీనా ప్రత్యేక దృష్టిరాజమండ్రి ప్రజలకు ఆహ్లాదంతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేలా పా...
24/08/2026

పార్కుల అభివృద్ధిపై కమిషనర్ రాహుల్ మీనా ప్రత్యేక దృష్టి
రాజమండ్రి ప్రజలకు ఆహ్లాదంతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేలా పార్కుల నిర్వహణ, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన 'ఆల్ బ్యాంక్ కాలనీ' పార్కును సందర్శించి, అక్కడ పారిశుధ్యం, పచ్చదనం మరియు ఇతర సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులలో ప్రజలకు అవసరమైన మరిన్ని వసతులు త్వరితగతిన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

03/08/2026

గోదావరి వరద ఉధృతి తగ్గుతున్నప్పటికీ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.

10/05/2026

పెద్దాపురం లో భారీ చోరీ

తాళం చేసిన ఇంట్లో ని దొంగటం జరిగిందని ఐతే ఈ దొంగతనం తెల్సినవలే చేసి ఉండొచ్చు అని ఊహిస్తున్నారు ..

👉🏻Follow for more contents ✨

🚨COPYRIGHT DISCLAIMER :
I hereby declare that I don't own the rights to this image/audio/video. All rights belong to respective owners. No copyright infringement intended. If any artist/owner feels that it shouldn't be posted, then kindly DM me for removal!

10/05/2026

మన కాకినాడ లో చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి విచ్చేసిన మృణాల్ టకూర్

👉🏻Follow for more contents ✨

🚨COPYRIGHT DISCLAIMER :
I hereby declare that I don't own the rights to this image/audio/video. All rights belong to respective owners. No copyright infringement intended. If any artist/owner feels that it shouldn't be posted, then kindly DM me for removal!

పెట్రోల్ బంకుల్లో పచ్చని మార్పు - దేశవ్యాప్తంగా E20 ఇంధన లభ్యత!పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుం...
01/04/2026

పెట్రోల్ బంకుల్లో పచ్చని మార్పు - దేశవ్యాప్తంగా E20 ఇంధన లభ్యత!
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కీలక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 20% ఇథనాల్ కలిగిన ఈ ఇంధనం వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పెట్రోల్‌పై ఆధారపడటం కూడా తగ్గుతుంది, ఇది దేశీయ ఇంధన భద్రతకు దోహదపడుతుంది.

Address

Rajahmundry
533101

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Rajamahendravaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Rajamahendravaram:

Shortcuts

Share